H-1B Visa | అమెరికాలో పనిచేయాలనుకొనే ప్రతి భారతీయుడు సాఫ్ట్వేర్ రంగానికే తొలి ప్రాధాన్యం ఇస్తాడు. అయితే, గడిచిన ఎనిమిదేండ్లలో హెచ్-1బీ వీసా దరఖాస్తులను ప్రముఖ భారత సాఫ్ట్వేర్ కంపెనీలు 56 శాతం తగ్గించేశాయి
అమెరికా హెచ్-1బీ వీసా లాటరీ కోసం ఈ ఏడాది దాదాపు 40 శాతం తక్కువ దరఖాస్తులు వచ్చాయని యూఎస్ సిటిజన్షిప్ ఆండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) వెల్లడించింది. 2023 లో 7,58,994 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది 4,79,342 దరఖాస
అమెరికాలోని టీసీఎస్ జాతి, వయసు ఆధారంగా వివక్ష ప్రదర్శిస్తున్నదని ఆ కంపెనీ నుంచి తొలగింపునకు గురైన 22 మంది ఉద్యోగులు ఆరోపించారు. హెచ్-1బీ వీసాలు గల భారతీయ వర్కర్ల కోసం తమను అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొ�
హెచ్-1బీ దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించి యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కొన్ని నిబంధనల్లో మార్పులు చేసింది. హెచ్-1బీ, హెచ్-1బీ1 ఫారం ఐ-129 పిటిషన్ల ఫైలింగ్ లొకేషన్ను సవరించింది. ఇది �
భారతీయులు సహా ఎంతోమంది వృత్తి నిపుణులు ఆశగా ఎదురుచూసే అమెరికా హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 22తో ముగియనుంది. విదేశీ నిపుణులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు అనుమతించే ఈ వీసాకు విపరీతమైన �
అమెరికాలో ఉన్నత విద్య.. ఆ తర్వాత మంచి జీతంతో ఉద్యోగం. ఇది చాలా మంది భారతీయ విద్యార్థుల కల. అయితే అమెరికాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులతో లక్షలాది మంది విద్యార్థుల కల చెదురుతున్నది.
H1B Visa | ఉద్యోగాలు, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లాలని భావిస్తున్నవారికి ఆ దేశం పెద్ద షాక్ ఇచ్చింది. హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 లాంటి వివిధ క్యాటగిరీల వలసేతర (నాన్-ఇమ్మిగ్రెంట్) వీసా ఫీజులను భారీగా పెంచుతున్నట్ట
వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మోసాలకు చెక్ పెట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. 2025 ఆర్థిక సంవత్సరానికి జారీచేసే హెచ్-1బీ వీసాల లాటరీ ప్రక్రియను ప్రక్షాళన చేసేందుకు కొత్త నిబంధనలు ప్రకటించ�
H-1B | ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లే వారికి వీసా రెన్యువల్ విషయంలో ఎదురయ్యే కష్టాలు ఇకపై తప్పనున్నాయి. హెచ్-1బీ వీసా రెన్యువల్ విధానాన్ని మరింత సరళీకరిస్తూ అమెరికా తీసుకొన్న నిర్ణయం అమల్లోకి వచ్చింది. స్�
H-1B Visa | భారతీయ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ కు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచి హెచ్-1బీ సహా పలు క్యాటగిరీల వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు పెంచేసింది. ఫిబ్రవరి 26 నుంచి పెంచిన ఫీజులు అమల్లోకి వస్�
హెచ్1బీ వీసాదారులు అమెరికాలోనే తమ వీసాను రెన్యువల్ చేసుకునే పైలట్ ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి 29న ప్రారంభించనున్నట్టు అమెరికా వెల్లడించింది. తొలి దశలో భారత్, కెనడాకు చెందిన 20 వేల మందికి అవకాశం కల్�
అమెరికా వీసా దరఖాస్తు ప్రక్రియ ఇకపై మరింత ఖరీదు కాబోతున్నది. వచ్చే ఏడాది నుంచి హెచ్1బీ సహా వివిధ రకాల వీసా దరఖాస్తుల రుసుముల్ని పెంచేందుకు రంగం సిద్ధమైంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు, నిధుల కొరతను ఎదుర్క�
అమెరికాలో విదేశీ ఉద్యోగులకు జారీచేసే హెచ్-1బీ వీసా ప్రక్రియలో మార్పులు చేయాలని బైడెన్ ప్రభుత్వం భావిస్తున్నది. దీనిలో భాగంగా ఆ వీసాలకు సంబంధించిన అర్హతా ప్రమాణాలను సరళీకరించి వాటి జారీ ప్రక్రియ సామర�
భారతీయులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న హెచ్-1బీ వీసా జారీ విధానాన్ని సమూలంగా మార్చుతానని అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి చెప్పారు.