TG Groups | రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగే వరకు గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను వాయిదా వేసి న్యాయం చేయాలని ఎస్సీ సామాజిక విద్యార్థులు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.
Group 2 | తెలంగాణలోని గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జర�
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం గ్రూప్-2, 3 నోటిఫికేషన్లో అదనపు పోస్టులు కలపడమా? ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించే గ్రూప్ 2, నవంబర్ 17, 18 తేదీల్లో ఉన్న గ్రూప్-3 పరీక్షలు వాయిదా వేయాలా? అనే అంశాలపై ప్రభుత్�
Motilal | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ గడ్డ నుంచి చెబుతున్నా.. ఈ ఢిల్లీ సాక్షిగా.. నువ్వు మోకాళ్ల మీద కూర్చొని నిరుద్యోగుల�
ప్రశాంతంగా ఉండే చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ సోమవారం రాత్రి రణరంగాన్ని తలపించింది. నిరుద్యోగుల ఆందోళనలు, పోలసుల అరెస్టులతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
KTR | నిరుద్యోగ యువకులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గ పూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వారి సమస్యలను సానుకూల థృక్పథంతో నెరవేర్చాల
డీఎస్సీని వాయిదా వేయాలంటూ విద్యార్థులు విజ్ఞప్తులు, ధర్నాలు చేస్తున్నారని, అయితే పరీక్ష వాయిదా వేసేదే లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంచేశారు.
నిరుద్యోగులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉ న్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. పరీక్షలను వాయిదా వేయాలని కొందరు, వద్దని మ రికొందరు అంటున్నారని పేర్కొన్నారు.
మొన్న తలకుమాసినోళ్లే ఆందోళన చేస్తున్నరని, నేడు ఏ పరీక్ష రాయనోళ్లు.. ఏ ఉద్యోగానికి పోటీపడనోళ్లు దీక్షలు చేస్తున్నరని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు భగ్గుమన్నారు.