కొల్చారం, చిలిపిచెడ్ మండలాల్లోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఏసీఎస్ సీఈవోలు, ఐకేపీ సిబ్బంది ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. కానీ రైస్మిల్లులకు ఎప్పుడు తరలిస్తారోనని రైతులు ఎదురుచూస్�
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని త్వరిత గతిన కాంటాలు వేసి మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. నల్లగొండ పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షాన�
రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తకువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై రైతుల కష్టాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు.
కామారెడ్డి పౌరసరఫరాల శాఖలో గందరగోళం చోటుచేసుకున్నది. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన వేళ మొన్నటి వరకు ఒకే అధికారికి రెండేసి పోస్టులను అప్పగించి చేతులు దులుపుకొన్నారు. ధాన్యం కొనుగోళ్లను మమ అనిపించేందుక�
మండలంలోని రెడ్డి కాలనీ గ్రామంలో బుధవారం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి కొనుగోళ్లకు చర్యలు తీసుకున్నారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం కనిపిస్తున్నది. ఇప్పటికే కోతలు ప్రారంభం కాగా, అప్రమత్తంగా ఉండాల్సిన యంత్రాంగం అలసత్వం చూపుతున్నది. ప్రభుత్వం కూడా అదే ధోరణితో ముందుకెళ్తుండడం రైతుకు శాపంలా మారుత�
ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనది. దళారీ వ్యవస్థను కట్టడి చేయడంతోపాటు మోసాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఈ ఏడా ది యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ఐరిస్(క�
యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.చొప్పదండి మండలం వెదురుగట్టలో సోమవారం కలెక్టర్ పమేలా సత్పతి లాంఛనంగా ప్రారంభించారు. వారం తర్వాతనే కొనుగోళ్లు ముమ్మరం కానున్నాయని అధికారులు చెబుతున్నారు.
CS Review | ప్రస్తుత ఏప్రిల్, మే మాసాల్లో ఎండల నేపథ్యంలో వడదెబ్బ, డీ హైడ్రేషన్ బారినపడకుండా ప్రజలను చైతన్యవంతులను చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి సర�