‘కాంగ్రెస్‌వన్నీ ఉద్దెర మాటలు. మోసపూరిత హామీలు. ఆ పార్టీతో అయ్యేది లేదు. పోయేది లేదు. ప్రజలను మభ్యపెట్టి అబద్ధాల పునాదులపై గద్దెనెక్కింది. హామీలు అమలు చేయకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతరు’ అని కరీంనగర్ �
Telangana Genco | తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ నియామకాల రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ ఎన్నికల కోడ్ కారణంగా ఈ నెల 30వ తేదీన జరగాల్సిన పరీక్షలను జెన్కో వాయిదా వేసింది.
Padi Kaushik Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ 2 లక్షల 2 వేల ఉద్యోగాలు ఇచ్చారని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఇన్ని ఉద్యోగాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూ�
వారంతా చిన్నప్పటి నుంచి కష్టపడి చదివారు. పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చారు.
కష్టపడి పోరాడితే సాధించనిది ఏదీ లేదని నిరూపించారు.. లక్షల మంది పోటీలో ఉన్నా ఇవేవి వారి విజయాన్ని ఆపలేదు. అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. నేటి పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సాధించడమే గగనం.. అలాంటిది ఒక్కరే రెండ
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగం సాధించేందుకే కష్టపడుతున్న ఈ రోజుల్లో ఒకేసారి నాలుగు కొలువులు కొట్టి ఆదర్శంగా నిలిచింది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన దుగ్గు మనీష.
అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తేల్చిచెప్పారు. చదువుకున్నోళ్లందరికీ ప్రభుత్వ కొలువులు ఇవ్వలేమని, అర్హులకు మాత్రం అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇస్తామన�