మిళనాడు రాజ్‌భవన్ మెయిన్ గేట్‌పై ఓ వ్యక్తి పెట్రోల్ బాంబులు విసిరిన ఘటనపై రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి స్పందించారు. రాజభవన్‌పై పెట్రో బాంబు దాడి ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం ల�
అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రవేశపెట్టిన కుల వివక్ష నిరోధక బిల్లుపై ఇండో అమెరికన్లు, పలు హిందూ సంస్థలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని శాక్రమెంటోలో ఉన్న గవర్నర్ గెవిన్ న్యూసమ్ కార్యాలయ�
అల్లర్లతో అట్టుడికిన మణిపూర్‌లో (Manipur Violence) క్షేత్రస్ధాయి పరిస్ధితిని మదింపు చేసేందుకు విపక్ష కూటమి ఇండియా ప్రతినిధులు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. 21 పార్టీలకు చెందిన విపక్ష నేత�
ఏ రాష్ట్రానికైనా ప్రథమ పౌరుడు గవర్నరే. తెలంగాణ రాష్ర్టానికి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. కానీ ఆ పదవిని హుందాగా నిర్వహించడంలో మాత్రం విఫలమయ్యారు. ఈ విషయంలో ఆమె తక్షణం ఆత్మ�
Minister Gangula | రాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) మండిపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి అండగా నిలిచి నష్టపరిహారం ఇప్పించేందుకు కేంద్రంపై ఒత్తిళ్లు తీసుకురావాలని సూచి�
రాష్ట్ర ప్రభుత్వంపై రాజ్‌భవన్ వింత వైఖరి మరోసారి బయటపడింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్.. బాధ్యతాయుతంగా వ్యవహిరించడంలేదని విమర్శలు వస్తున్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల విస్తృత
2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీ(బీజేపీ) గెలిచే అవకాశాలు తక్కువని జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుత పరిస్థితులు బీజేపీకి ప్రతికూలంగా ఉన్నాయి.’ అని మాలిక్ అన్�
బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల్లో అసెంబ్లీలు చేసిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ల వైఖరిపై వివాదం కొత్త మలుపు తీసుకొన్నది. గవర్నర్లు బిల్లులు ఆమోదించడానికి నిర్దిష్ట కాలపరిమితి నిర్ణయించాలని కేంద్ర
దేశంలో నియంత పాలన కొసాగుతున్నదని, ప్రతిపక్షాల గొంతును కేంద్ర ప్రభుత్వం నొక్కుతున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. రాహుల్ గాంధీపై (Rahul gandhi) అనర్హత వేటు దానికి చక్కటి ఉదాహరణ అని చ�
బిల్లుల ఆమోదంలో ఆలస్యంపై, గవర్నర్ తీరుపై స్పందన తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటి
Supreme Court | పార్టీల్లో అంతర్గత కలహాలున్నప్పుడు రాష్ట్ర గవర్నర్ తన అధికారాలను ఉపయోగించే విషయంలో విచక్షణతో వ్యవహరించాలని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. విశ్వాసపరీక్షకు ఆదేశిస్త�