Governor | సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్‌రతన్ మరణం పట్ల గవర్నర్ సంతాపం
Governor | సీనియర్ ఐపీఎస్ రాజీవ్ రతన్ అకాల మరణం పట్ల తెలంగాణ గవర్నర్ సీ.పీ రాధాకృష్ణన్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ రాజీవ్ రతన్ అకాల మరణం పట్ల తెలంగాణ గవర్నర్ (Governor) సీ.పీ రాధాకృష్ణన్ (C.P. Radhakrishnan) ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తూ గుండె పోటుతో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అందరికి ఆదర్శవంతంగా పేరొందిన రాజీవ్ రతన్(Rajeev Ratan) లేని లోటు తీరనిదని అన్నారు. ఈ సందర్భంగా రాజీవ్‌రతన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

