AP Governor | ఏపీ గవర్నర్‌కు తీవ్ర అస్వస్థత .. ఆస్పత్రిలో చేరిక
AP Governor | ఏపీ గవర్నర్ అబ్దుల్ నాజిర్(Governor Abdul Nazeer) తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను మణిపూర్ ఆసుపత్రి లో చేర్చి చికిత్స అందజేస్తున్నారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నాజిర్(Governor Abdul Nazeer) తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ను విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు గవర్నర్‌కు చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ అబ్దుల్ నాజిర్‌కు వైద్య పరీక్షలు చేసి.. ఎండోస్కోపీ నిర్వహించాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. గవర్నర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఉన్నట్టుండి గవర్నర్ అనారోగ్యానికి గురి కావడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. దీనిపై ఏపీ రాజ్‌భవన్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.
నాజిర్ గత ఏడాదికాలంగా ఏపీకి గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. అంతకుముందు 2017 -2023 వరకు సుప్రీం కోర్టు (Supreme Court) లో జడ్జిగా పనిచేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

