AP Governor | ఏపీ గవర్నర్ అబ్దుల్ నాజిర్(Governor Abdul Nazeer) తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను మణిపూర్ ఆసుపత్రి లో చేర్చి చికిత్స అందజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా అబ్దుల్ నజీర్ నియమకమయ్యారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అయిన అబ్దుల్ నజీర్‌ను ఏపీ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితప్రాంతానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన గవర్నర్లను నియమించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కృష్ణ