విద్యా వ్యవస్థలో మార్పులకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకొని లక్ష్యం వైపు దృష్టి సారించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు.
ఆసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల హవా కొనసాగుతున్నది. బుధవారం జరిగిన పురుషుల 50మీ. రైఫిల్3 పొజిషన్ విభాగంలో ఐశ్వరి స్వర్ణం సాధించాడు. ఫైనల్లో తోమర్ 463.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచా
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో (Asian Para Games) భారత్ (India) జోరు కొనసాగుతున్నది. ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో (Asian Games) వంద పతకాల మార్క్ దాటి చరిత్ర లిఖించగా.. ఇప్పుడు పారా ఆసియా క్రీడల్లోనూ �
భారత యువ షట్లర్ బొర్నిల్ ఆకాశ్ చాంగ్మై ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో చరిత్ర సృష్టించాడు. పురుషుల అండర్ -15 విభాగంలో పదేండ్ల నిరీక్షణకు తెరదించుతూ.. స్వర్ణం పతకం సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో
Aadvik Ajith Kumar | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కుమార్ (Ajith Kumar) ఇంట బంగారు పతకం వచ్చి చేరింది. అదేంటి అనుకుంటున్నారా..? మీరు విన్నది.. చదివింది నిజమే. మరి ఈ పతకం ఎవరికొచ్చిందనే కదా మీ డౌటు.
వరల్డ్ పవర్‌లిఫ్టింగ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చాంపియన్‌షిప్‌లో శిల్ప స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. బెంగళూరు వేదికగా జరిగిన పోటీల్లో మహిళల మాస్టర్-1 కేటగిరీలో బరిలోకి దిగిన శిల్ప డెడ్
Asian Games | ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్ దక్కింది. ఆఖరి నిమిషంలో వివాదాస్పదమైన భారత్, ఇరాన్ మెన్స్ కబడ్డీ ఫైనల్లో ఎట్టకేలకు భారత్‌నే విజయం వరించింది.
Asain Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు 27వ స్వర్ణ పతకం దక్కింది. హాంగ్జూలో ఇవాళ జరిగిన పురుషుల క్రికెట్ ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయ్యింది. దీంతో హయ్యర్ సీడింగ్ ఆధారంగా భారత్‌ను విజేతగా ప్రక
Asian Games | ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. చైనాలోని హాంగ్జౌ నగరంలో శనివారం మధ్యాహ్నం జరిగిన మెన్స్ బ్యాడ్మింటన్ డబుల్స్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టిల
Asian Games-2023 | చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో బంగారు పతకం దక్కింది. శుక్రవారం సాయంత్రం జరిగిన మెన్స్ హాకీ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు జపాన్‌పై ఘన విజయం సాధించి గోల్డ�
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణ పతకం దక్కింది. స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్‌లో దీపిక, హరీందర్ జోడికి గోల్డ్ మెడల్ వచ్చింది. ఫైనల్లో ఆ జోడి మలేషియా జంటను ఓడించింది.
Asian Games-2023 | ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. భారత క్రీడాకారుల జోరుతో ఈ ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 81 పతకాలు సాధించింది. అందులో 18 బంగారు పతకాలు, 31 రజత పతకాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి.
Asian Games-2023 | చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. 19వ ఆసియాడ్ మొదటి రోజు నుంచి భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే భారత్ సాధించిన పతకాల సం�