Nashik | మహారాష్ట్రలో గత మూడు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో గోదావరి నదిలోకి భారీగా నీరు వచ్చిచేరుతున్నది. వరద పోటెత్తడంతో నాసిక్ వద్ద గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది.
Godavari river | రాష్ట్రంలో భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నదిలోకి వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద అంతకంతకూ నీటిమట్టం పెరుగుతున్నది. ఉదయం 9 గంటల సమయంలో 49 అడుగులు దాటిన వరద ఉధృతి ఇప్పుడు 50.4 అడుగులకు చేరింది.
హైదరాబాద్ : వందేండ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో గోదావరికి వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి.. 9 లక్ష�
Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతోపాటు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదికి వరద పోటెత్తుతున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రికి భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదారమ్మ 43 అడుగులకు చే�
ఎగువన మహారాష్ట్రతో పాటు, రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కు శుక్రవారం 27 వేల క్యూసెక్కుల వరద రాగా, శనివారం లక్ష క్కూసె�
Babli project | గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో నదిలోకి వదర ప్రవాహం మొదలైంది. జిల్లాలోని రెంజల్ మండలం కందుకుర్తి త్రివేణి సంగమం వైపు నీరు పో�
మంగపేట;ములుగు జిల్లా మంగపేట సమీప గోదావరి నదిలో శుక్రవారం వెంకటేశ్వర్లు అనే జాలరికి భారీ చేప చిక్కింది. రోజు మాదిరిగానే నదిలో వల వేయగా చిన్న చేపలతోపాటు భారీ మీనం దొరికింది. బండ జెల్లగా పిలిచే ఈ చేప 62 కిలోల �
గోదావరిలో ఏపీ 493.5 టీఎంసీలకు మించి ఉపయోగించుకోకుండా కట్టడిచేయాలని కేంద్ర జలశక్తి శాఖను తెలంగాణ కోరింది. పోలవరం ఆధారంగా ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులన్నీ నిలిపివేయించాలని డిమాండ్ చేసింది.
హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. బూర్గంపాడు మండలం మోతె పుష్కర ఘాట్ వద్ద ఓ ఇద్దరు పిల్లలతో కలిసి డ్రైవర్ దంపతులు స్నానం కోసం గోదావరిలో దిగి గల్లంతయ్యారు. గమనించి�
హైదరాబాద్ : గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. జలసౌధలో బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఆధ్వర్యంలో జరగ్గా.. తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్‌రావు, ఓఎస్డీ దేశ్పాండ�
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలం రొయ్యురు గ్రామ సమీపంలోని గోదావరి నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. రొయ్యూరు గ్రామానికి చెందిన దొంగిరి సందీప్, బెడిక సతీశ్, ఆకుదారి సాయి వర్ధన్ ఉగాది పండుగ స�
పెన్‌గంగ, వార్ధా, వైన్‌గంగ నదులు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా యావత్మాల్ జిల్లా గుండా ప్రవహిస్తాయి. జుగాడ్ వద్ద పెన్‌గంగ నదితో వార్ధా నది కలుస్తుంది. ఈ నదులు రెండింటిలోకి వైన్‌గంగ తమ్మిడిహెట్టి (ఆసిఫ