మహిళలు, బాలికలకు ప్రాణాంతక, భయానక ప్రదేశం ఇల్లేనని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 2023లో రోజుకు 140 మంది మహిళలు, బాలికలు తమ జీవిత భాగస్వామి, కుటుంబసభ్యుల చేతుల్లో హత్యకు గురయ్యారని తెలిపింది.
మహిళల హక్కుల్ని హరించేలా ఇరాక్ పాలకులు వివాహ చట్టాల్ని సవరించేందుకు సిద్ధమయ్యారు. బాలికల వివాహ వయసును 9 ఏండ్లకు తగ్గిస్తూ అక్కడి సంకీర్ణ సర్కార్ చట్టాల్ని సవరించబోతున్నది.
Dating Fraud | కొందరు యువతులతో కూడిన ఒక ముఠా డేటింగ్ పేరుతో అబ్బాయిలకు వల వేస్తున్నారు. వారిని ఒక హోటల్‌కు రప్పిస్తున్నారు. కూల్ డ్రింక్, ఫుడ్ కోసం వేలల్లో వసూలు చేస్తున్నారు. కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చ�
BJP MLA Distributes Swords | అమ్మాయిలను తాకిన దుర్మార్గుల చేతులు నరకాలని బీజేపీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా బాలికలకు కత్తులను ఆయన పంపిణీ చేశారు. అలాగే పలు దుర్గా పూజా మండపాల వద్ద కూడా కత్తులను పంచారు.
Student Records Videos | కాలేజీ అమ్మాయిల వీడియోలను ఒక స్టూడెంట్ రికార్డ్ చేశాడు. టాయిలెట్లో రహస్యంగా ఉంచిన మొబైల్ ద్వారా ఈ చర్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్�
Badlapur Incident : మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో స్కూల్ చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన పెను దుమారం రేపుతోంది. ఈ ఘటన తీవ్ర విచారకరమని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు.
Girls Abused At Fake NCC Camp | ఒక స్కూల్లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) నకిలీ క్యాంప్ నిర్వహించారు. సుమారు 13 మంది బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధిత బాలికల ఫిర్యాదుతో స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్‌తో స
బాలికల కనీస వివాహ వయసును 18 నుంచి 9 ఏండ్లకు తగ్గిస్తూ ఇరాక్ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టింది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం బాలుర వివాహ వయసును 15కు తగ్గించారు.
జమ్మికుంట, హుజూరాబాద్ కేంద్రంగా సాగుతున్న భ్రూణహత్యల రాకెట్ సంచలనం రేపుతున్నది. రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తున్నది. అబార్షన్లు చేయడంలో ఓ ఇద్దరు మహిళా డాక్టర్లే కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్త�
కో ఎడ్యుకేషన్ విద్యాసంస్థల్లో చదివిన బాలికల కంటే ప్రత్యేక బాలికల పాఠశాలల్లో చదివిన అమ్మాయిలు పరీక్షల్లో కొంత మెరుగైన ప్రతిభ కనబర్చినట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. విద్యావిధానంపై పరిశోధనలు జరిపే లం�
సీఐఎస్సీఈ 10, 12 తరగతుల బోర్డ్ పరీక్షల్లో బాలికలు మరోసారి సత్తా చాటారు. పదో తరగతిలో 99.65 శాతం మంది, 12వ తరగతలో 98.12 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించగా, బాలురు 10లో 99.13 శాతం, 12వ తరగతిలో 97.53శాతం ఉ త్తీర్ణత పొందారు.