ఆస్తిపన్ను వసూళ్లలో మరింత వేగం పెంచాలన్న జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశాలతో రోజు వారీ టార్గెట్స్‌పై అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు.
హైదరాబాద్ నగరం నందగిరిహిల్స్‌లోని ప్లాట్ నంబర్-1లో వాణిజ్య భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను హైకోర్టు బుధవారం ఆద
ప్రతి ఏటా సమ్మర్క్యాంపులో భాగంగా వచ్చే వేసవిలోనూ చిన్నారులతో పాటు యువతలో క్రీడా నైపుణ్యతను పెంపొందించడంపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రతి డివిజన్‌కు రూ.2 లక్షల క్రీడా సామగ్రి ఆయా సమ్మ�
జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున రెవెన్యూ పన్నుల రూపేణా వస్తున్నా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు నిధుల లేమిని అధికారులు కారణం చూపడంపై గోషామహల్ ఎమ్మెల్య�
పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా దానకిశోర్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు.
వరద ముంపు సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ సత్తిరెడ్డి కాలనీ, సత్య రాఘవేంద్రకాలనీ, బీజేఆర్ నగర్ కాలనీల్లో ఎమ్మెల్యే ప�
ఆస్తి పన్ను బకాయిదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. 30 సర్కిళ్లలో బకాయిదారుల చిట్టాను సిద్ధం చేసి వారికి రెడ్ నోటీసులు జారీ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది.
గ్రేటర్లో మళ్లీ ఎన్నికల సందడి రానుంది. 150 డివిజన్లలోని గుడిమల్కాపూర్, శాస్త్రీపురం, మెహిదీపట్నం డివిజన్లకు మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ అనుమతికిగానూ రాష్ట్ర ఎన్నికల
స్పెషల్ సమ్మరీ రివిజన్-2024లో భాగంగా తప్పులు లేని ఓటరు జాబితా తయారుకు కృషి చేస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు సహకరించాలని, అందుకోసం జనవరి 1వ తేదీ నుంచి నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో తప్పుల సవరణలు చేసుకొ�
వచ్చే వేసవి ముగింపు నాటికల్లా నాలాల పూడికతీత పనులు పూర్తి చేయాలని బల్దియా నిర్ణయించింది. ఏటా సుమారు రూ. 45 కోట్ల ఖర్చుతో 884.15 కిలోమీటర్ల మేర నాలాల్లో పూడిక తొలగింపు పనులు చేపడుతున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని విద్యాశాఖ అధికారులు క్రమంగా విస్తరిస్తున్నారు. విద్యార్థుల ఆకలి తీర్చేందుకు అక్టోబర్ 6న ఈ పథకాన్ని ప్రవేశపెట�
జీహెచ్ఎంసీ స్థాయి సంఘం సభ్యుల ఎన్నికకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఏడాది కాల పరిమితిలో ఉన్న ప్రస్తుత 15 మంది సభ్యుల పదవీ కాలం గత నెల మూడవ వారం ముగిసింది.