హఠాత్తుగా మాట పడిపోయిన వామదేవుణ్ని చూసి.. అతని దృష్టి ఎక్కడ ఉన్నదో గమనించిన జయసేనుడు ఉలిక్కిపడ్డాడు. పదహారేండ్ల వయసున్న పసిమి ఛాయ గల ఓ కమలముఖి కమలముల సరస్సు పక్కనే నిలబడి, సాయంకాలపు ఎండకు కొంగును అడ్డంపె�
నిజానికి కర్ర సాయం లేకుండానే పోటీసుడు నడవగలనన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. ధైర్యం కోసం, ఆపద్ధర్మంగా వాడుకునేందుకే ఊతకర్ర. ఇప్పుడు కర్రకు బదులు కమ్మనైన కొమ్మ సరసన ఉండటం అతని బలాన్ని రెండింతలు చేసింది. నామమా