సూర్యాపేట : పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై మహిళలు తిరుగుబావుటా ఎగుర వేశారు. దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధానాలపై సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నారీ �
బ్రిటన్‌లో ఓ యువజంట తమ గ్యాస్ బిల్లు చూసి షాక్‌కు గురైంది. వారు కేవలం ఒక నిమిషంలో రూ 19,416 కోట్ల విలువైన గ్యాస్‌ను వాడారని బిల్లులో పేర్కొనడంతో శ్యాం మాట్రం (22), మాడీ రాబర్ట్సన్ (22) కంగుతిన్నారు.
వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు గట్టి షాక్ తగిలింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ.105 పెంచుతున్నట్టు చమురు సంస్థలు మంగళవారం ప్రకటించాయి. పెరిగిన ధరలు మార్చి 1 నుంచే అమల్లోకి వస్తాయని తెలిపాయి
యుద్ధ ప్రభావంపై రాజన్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం..చమురు, గ్యాస్ ధరలకే పరిమితం కాదని రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ఈ రెండు ఇంధనాలత�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. 14.2 కిలోల సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.25, 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ.75ను పెంచారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో రాయితీ వంటగ్యాస్ సిలిండ�
ఏడాదిలో రూ.165.50 భారంన్యూఢిల్లీ, ఆగస్టు 17: వంటగ్యాస్ ధర మళ్లీ పెరిగింది. నాన్-సబ్సిడీ సిలిండర్ ధరను రూ.25 పెంచుతున్నట్టు పెట్రోలియం సంస్థలు ప్రకటించాయి. తాజా పెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ
అడ్రస్ ప్రూఫ్ లేకున్నా వలస కార్మికులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఉజ్వల 2.0 పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ పథకంలో వలస కార్మికులు అ�
నచ్చిన ఏజెన్సీ నుంచి సిలిండర్‌ను తెప్పించవచ్చు త్వరలో అందుబాటులోకి సేవలు.. కేంద్రం ప్రకటన డిస్ట్రిబ్యూటర్ల మధ్య పోటీతత్వం పెంచేందుకేనని వెల్లడి న్యూఢిల్లీ, జూన్ 10: ఇంట్లో గ్యాస్ అయిపోయింది. సిలిండర్
తగ్గనున్న పెట్రో ధరలు!పశ్చిమబెంగాల్ రెండో విడుత పోలింగ్ నేపథ్యంలో నిర్ణయం న్యూఢిల్లీ, మార్చి 31: వంటగ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్ ధరను గత నెలలో రూ.125 పెంచిన ప్రభుత్వ చమురు సంస్థలు.. రూ.10 తగ్గిస్తున్నట్టు బుధవ