ఉజ్వల 2.0 ప్రారంభం

అడ్రస్ ప్రూఫ్ లేకున్నా వలస కార్మికులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్
న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఉజ్వల 2.0 పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ పథకంలో వలస కార్మికులు అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్ పొందవచ్చు. వారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చాలు. 2016లో ప్రారంభించిన ఉజ్వల 1.0లో 8 కోట్ల మంది పేదలకు ఉచితంగా 8 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని ప్రధాని తెలిపారు. తొలుత యూపీలో లబ్ధిదారులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎల్పీజీ సిలిండర్లు, స్టౌలను అందజేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- gas
- Migrants
- ujjwala 2.0
RELATED ARTICLES
తాజా వార్తలు
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
Sai Pallavi | నా బ్రెయిన్ వాడలేదు.. సీత పాత్రపై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

