Gaganyaan | భారత్ 2027 తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చీఫ్ నారాయణన్ పేర్కొన్నారు. గగన్‌యాన్ ప్రాజెక్ట్ కింద 7,700 గ్రౌండ్ పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు.
ISRO: గగన్‌యాన్‌కు చెందిన కీలక పరీక్షను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. క్వాలిఫికేషన్ టెస్ట్ ప్రోగ్రామ్ ద్వారా సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను సమగ్రంగా పరీక్షించారు. ఇస్రో ఓ ప్రక
V Narayanan: ఇండియా తన స్వంత స్పేస్ స్టేషన్‌ను నిర్మించనున్నది. ఆ స్టేషన్ నిర్మాణం కోసం ప్రధాని అనుమతి ఇచ్చినట్లు కొత్త ఇస్రో చీఫ్‌గా నియమితుడైన వీ నారాయణన్ తెలిపారు. అయిదు మాడ్యూల్స్‌లో ఆ స్టేషన్
ISRO-ESA | వ్యోమగాములకు శిక్షణ, పలు పరిశోధనలకు సంబంధించిన కార్యకలాపాలపై సహకరించేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)తో ఒప్పందంపై సంతకం చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శనివారం పేర్కొంది.
Venus Orbiter Mission | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇస్రో పంపిన ప్రతిపాదలకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. చంద్రయాన్-4 మిషన్, గగన్‌యాన్, వీనస్ ఆర్బిటర్ మిషన్, ఎన్జీఎల్ఏ వాహ
Gaganyaan | అంతరిక్ష రంగంలో భారత్ కీర్తిప్రతిష్ఠలను మరింత పెంచేలా త్వరలోనే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) గగన్‌యాన్ యాత్రను చేపట్టనుంది. ఇది భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర.
అంతరిక్ష పరిశోధనలో మరో ప్రతిష్టాత్మక మిషన్ ‘గగన్‌యాన్'ను 2025లో చేపడుతున్నట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. తుది ప్రయోగానికి ముందు రోబో ‘వ్యోమిత్ర’ను రోదసిలోకి పంపుతామన్నారు.
గగన్‌యాన్ ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన టీవీ-డీ1ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం ఉదయం 10 గంటలకు రాకెట్ రోదసిలోకి దూసుకెళ్లింది. దీంతో రోదసి
Gaganyaan Mission: టీవీ-డీ1 మిషన్ రాకెట్ దాదాపు ధ్వని వేగం కన్నా అధిక వేగంతో దూసుకెళ్లినట్లు ఇస్రో చైర్మెన్ సోమనాథ్ తెలిపారు. టీవీ-డీ1 పరీక్ష సక్సెస్ కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. క్రూ ఎస్కేప్ సిస్�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శనివారం ఉదయం 8 గంటలకు గగన్‌యాన్ టెస్ట్ వెహికల్‌ను ఇస్రో ప్రయోగించనుంది. దీని ద�
Gaganyaan Crew Module: నింగిలోకి వెళ్లి వచ్చే వ్యోమగాములకు చెందిన క్రూ మాడ్యూల్‌ను ఇస్రో త్వరలో పరీక్షించనున్నది. గగన్‌యాన్ మిషన్‌కు చెందిన టెస్ట్ వెహికల్ అబోర్ట్ మిషన్-1(టీవీ-డీ1) రూపుదిద్దుకున్నది. టీవ
Gaganyaan | మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్'కు ఇస్రో ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా ఒకట్రెండు నెలల్లో తొలి టెస్ట్ ఫ్లైట్‌ను చేపట్టనున్నది. ఇస్రో అధికారి ఒకరు శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. వ్యోమగా�