Srinivas Goud | పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలు(Free medical camp) నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్( Srinivas Goud), కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
మింట్ కాంపౌండ్ హైదరాబాద్‌లోని విద్యుత్తు కార్మికభవన్ 1104 యూనియన్ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం యూనియన్ అదనపు కార్యదర్శి వరప్రసాద్ స్టార్ హాస్పిటల్స్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించా�
Free medical camp | ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు( Free medical camp) అందించడం అభినం దనీయమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Lakshmareddy) అన్నారు.
ప్రజలంతా ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి అన్నారు. మిర్యాలగూడ రివర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మండలంలోని పెద్దదేవులపల్లిలో ఆదివారం నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభ�
దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారు కూష్మాండ రూపంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో సుహాసిని పూజ, మంత్రపుష్పం, చతుర్వేద పారాయణం, లలిత సహస్రనామాలు, నివే
DGP Anjani Kumar | డీజీపీ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగుల సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డీజీపీ అంజనీ కుమార్ ఇవాళ తన చేతుల మీదుగా ఈ శిబిరాన్ని ప్రారంభించారు.
జడ్చర్ల డిగ్రీ కళాశాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావటం గొప్ప విషయమని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలోని డాక్టర్ బీ.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల కో�
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్, జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ సంయుక్తాధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన జర్నలిస్టుల ఉచిత ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది
ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న పేదల కోసమే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయించినట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఆదేశాలతో హిల్ స్వచ్ఛంద స�
శంషాబాద్ రూరల్ : ప్రజల ఆర్యోగం కోసమే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు శంషాబాద్ లిమ్స్ దవాఖాన చైర్మన్ డాక్టర్ రామ్రాజ్ తెలిపారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని సుల్తాన్‌పల్లి గ్రామంలో ఉచ�
అమీర్‌పేట్ : ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సామాజిక సేవలు ఎంతో అమూల్య మైనవని ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. ఆస్టర్ ఫ్రైమ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఎస్ఆర్నగర్ సీనియర్స్ సిటిజన్ కౌన్�
సికింద్రాబాద్ : ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలకు సేవ చేయడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు ఆదివారం వరల్డ్ డయాబెటిక్ డేను పురస్కరించుకొని కార్కానా లోని ఏ.జి సెంటర్ ఫర్ డయ�
Janagama | రాష్ట్రంలోని దేవరుప్పుల గ్రామంలో అమెరికా అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ సంస్థ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి