పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విద్యానగర్ బ్రాంచి యూనియన్ బ్యాంకులో కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
కోరుట్ల పట్టణంలోని జీజీ ఫంక్షన్ హాల్ లో కోరుట్ల ప్రెస్ క్లబ్ రెనే హాస్పిటల్, ఐఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచితంగా వైద్య శిబిరానికి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు వైద్యులు
వీణవంక, మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత మెగావైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామస్తుల నుండి మంచి స్పందన లభించింది.
మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో ఆదివారం మెట్పల్లికి చెందిన సిరి పిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ చిలుక చైతన్�
ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని రవీంద్రమోడల్ స్కూల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా శిబిరం �
Free medical camp | నగరం గ్రామపంచాయతీ కార్యాలయంలో మల్లారెడ్డి దవాఖాన సిబ్బంది ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ కార్యదర్శి ఆరిఫ్ హూస్సేన్ శుక్రవారం ప్రారంభించారు.
Free medical camp | ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ, కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో గోదావరిఖని 33వ డివిజన్లో గురువారం చేపట్టిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.
మహిళలు అన్ని రంగాల్లో రాణించి, ఆర్థికాభివృద్ధి సాధించాలని ప్రముఖ జనరల్ సర్జన్ డా.కళావతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నారాయణ జనరల్ అం�
Free medical camp | ఉచిత వైద్య శిబిరంతో నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతుందని హాలియా సీఐ జనార్దన్ గౌడ్ అన్నారు. ఆదివారం హాలియా పట్టణంలోని ఆదిత్య కేర్ హాస్పిటల్ ఉచిత గుండె వైద్య శిబిరాన్ని(Free medical camp) నిర్వహించారు.
పోలీస్ ఉద్యోగం అనేక సవాళ్లతో కూడుకున్నదని, సమర్థవంతంగా ఎదురొని ముందుకెళ్లాలని మంచిర్యాల డీసీపీ భాసర్ పేర్కొన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో మంచిర్యాల టచ్ హాస్పి�
హైదరాబాద్లోని హైకోర్టు ఆవరణలో శుక్రవారం ఉచిత వైద్య, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రాష్ట్ర న్యా యసేవాధికార సంస్థ, ఉస్మానియా దవాఖాన, నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ప్�