Moody's - GDP | ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీ’స్ (Moody's) భారత్ వృద్ధిరేటు అంచనాలను తగ్గించేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో వృద్ధిరేటు ఏడు శాతమేనని తేల్చేసింది.
నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 6, 7వ తేదీల్లో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, నా గాలాండ్, గోవా, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ర్టాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్ల
Cyclone Michaung | బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ ఈ నెల 5న ఏపీలో తీరం దాటనున్నది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండం నుంచి పెను తుఫాన్‌గా మారిందని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. 5న ఉదయం నెల్లూరు, మచిలీపట్నం మధ�
ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ఎల్‌నినోతో పాటు ఇతర అంశాలు రుతుపవనాలపై ప్రభావం చూపొచ్చని పేర్కొన్నది.
భారత్‌లో ద్రవ్యోల్బణం తగ్గదని, రిజర్వ్‌బ్యాంక్ గరిష్ఠనిర్దేశితస్థాయి అయిన 6 శాతంపైనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొనసాగుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు విరివిగా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు...
రాష్ట్రంలోకి ఈసారి నైరుతి రుతుపవనాలు 5 రోజులు ఆలస్యంగా వచ్చినప్పటికీ ఘనంగానే ఎంట్రీ ఇచ్చాయి. వీటి ఆగమనంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో అన్ని జిల్లాల్లో వానలు కురిశాయి.
TS Weather Update | రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ద్రోణి ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మరాఠ్వాడల మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్రమట్టా�
హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా 9.7 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరా
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిహైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిప