భారీ వర్షాలు, వరదల తాకిడికి దక్షిణ తమిళనాడు కకావికలమైంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, టెంకాశి జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. సోమవారం �
Tamil Nadu floods | తుపాను వల్ల తమిళనాడులో సంభవించిన వరద పరిస్థితులను (Tamil Nadu floods) అధిగమించేందుకు రూ. 561 కోట్ల నిధుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చెన్నై బేసిన్ ప్రాజెక్ట్ కోసం ‘ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫ్లడ్ మే�
Tanzania | గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తూర్పు ఆఫ్రికా ( East African) దేశమైన టాంజానియా (Tanzania) అతలాకుతలమవుతోంది. శనివారం ఉత్తర టాంజానియాలో కురిసిన వర్షానికి వరదలు (Flooding) సంభవించాయి.
Heavy Rains | అగ్రరాజ్యం అమెరికా (America)లోని ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తాయి. వర్షం కారణంగా పోటెత్తిన వరదతో సబ్‌వేలు (Subway), అపార్ట్మెంట్లు పూర్తిగా నీట మునిగాయి.
Floods | ఒడిశా జగత్సింగ్పూర్లో భారీ వర్షాలకు వరద పోటెత్తుతున్నది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డుపై వెళ్తున్న కారును ఒక్కసారిగా వరదలో చిక్కుకుపోయింది. అందులో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు.
Hong Kong | హాంకాంగ్ (Hong Kong)ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తాయి. రికార్డు స్థాయిలో కురిసిన కుంభవృష్టికి ఆ నగరం పూర్తిగా స్తంభించిపోయింది. వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలకు (Floods) మెట్రో స్టేషన్లు, షాపింగ్ కాంప్
భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ (Sriram Sagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 59,078 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో జంట జలాశయాలకు వరద పోటిత్తింది. ఇప్పటికే నిండు కుండల్లా ఉండటంతో అధికారులు హిమాయత్ సాగర్ (Himayat Sagar), ఉస్మాన్ సాగర్ (Osman
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు (Sriram sagar) వరద ప్రవ
తెలంగాణలో వరదలు సంభవిస్తే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు చేపట్టే ముందస్తు చర్యల గురించి నివేదించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముందస్తు చర్యలు చేపట్టేందుకు విపత్తుల నిర్వహణ �
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ (Sriram Sagar Project), నిజాం సాగర్ ప్రాజెక్టుల్లోకి (Nizam Sagar Project) భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది.
ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయిన బాధితులను, మృతుల కుటుంబాలను ఆదుకొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
హిమాచల్‌ప్రదేశ్‌లోని (Himachalpradesh) సిర్మౌర్ (Sirmaur) జిల్లాలో వర్షం ముంచెత్తింది. మబ్బులకు చిల్లులు పడిట్లు కుండపోతగా వర్షాలు (Cloudburst) కురిశాయి. దీంతో జిల్లాలోని గిరి నది (Giri river) పొంగిపొర్లుతున్నది.
చుట్టుముట్టిన వరదల్లో చెట్ల కొమ్మలు పట్టుకొని.. ప్రాణాలు అరచేత పెట్టుకొని బతుకుతామా లేదా అన్న భయం.. ఇండ్లపైకప్పులు ఎక్కి బిక్కుబిక్కుమంటూ ముంచుకొస్తున్న ముంపులో ఎక్కడ కొట్టుకుపోతామోనన్న ఆందోళన.. ఇలా ఊహ�