Watch: భారీ వరదలకు.. గంగా నదిలో కొట్టుకుపోయిన కార్లు, వీడియో వైరల్
Cars Swept Away | ఉత్తరాదిలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో గంగా నదీ ప్రవాహంలో పలు కార్లు కొట్టుకుపోయాయి. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
డెహ్రాడూన్: ఉత్తరాదిలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో గంగా నదీ ప్రవాహంలో పలు కార్లు కొట్టుకుపోయాయి. (Cars Swept Away) ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎడతెగని వర్షాలకు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, హరిద్వార్, హల్ద్వానీ, కోట్ద్వార్తో సహా పలు నగరాల్లో భారీగా వరదలు సంభవించాయి.
కాగా, హరిద్వార్‌లో శనివారం మధ్యాహ్నం కురిసిన వర్షం కారణంగా వీధులు జలమయమయ్యాయి. అలాగే భారీగా ఆస్తి నష్టం జరిగింది. వరద నీటి ఉధృతకు పార్క్ చేసిన కార్లు గంగా నదిలో కొట్టుకుపోయాయి. ఇది చూసి స్థానిక ప్రజలు భయాందోళన చెందారు. ఈ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ये नजारा हरिद्वार गंगा का है। गाड़ियां बह रही हैं। दरअसल, हरिद्वार में खड़खड़ी की सूखी नदी में ये गाड़ियां पार्किंग में खड़ी थीं। बारिश से नदी में पानी का सैलाब आया और गाड़ियों को बहाकर गंगा में ले गया। pic.twitter.com/4oASQuYolg
— Sachin Gupta (@Sachingupta) June 29, 2024
हरिद्वार में हर की पौड़ी के समीप सूखी नदी में तेज बहाव के चलते कुछ गाडियां बह गई pic.twitter.com/J3i1n61K4O
— रंजीत गोडियाल🇮🇳 (@RanjeetGodiyal2) June 29, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Cars
- Floods
- Ganga River
- Haridwar
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

