సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు జలప్రళయం మానుకోటలో విషాదం నింపింది. ఆగస్టు 31న అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా అకస్మాత్తుగా వచ్చిన వరదలు కొన్ని పల్లెలను ముంచెత్తాయి. జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి.
రెండు, మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు బాల్కొండ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కోరారు.
నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాలను భారీ వర్షం ముంచెత్తింది. ధర్పల్లి మండలం హోన్నాజీపేట్ గ్రామ పరిధిలోని ముత్యాల వాగు ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో వర్షపునీరు వాడీ గ్రామాన్ని చుట్టుముట్టింది. నడిమితం�
మెదక్ జిల్లాలోని హవేళీఘనపూర్ మండలంలో బూర్గుపల్లి, వాడి, రాజ్పేట్ గ్రామాల్లో గురువారం మాజీ మంత్రి హరీశ్రావు పర్యటించారు. ఆయన వెంట మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్
వినాయక చవితి పర్వదినాన కామారెడ్డి జిల్లా గతంలో ఎన్నడూ లేని జల విధ్వంసానికి గురైంది. అత్యంత భారీ వానలతో కామారెడ్డి అతలాకుతలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లోనే అతి భారీ వర్షాపాతం కామారెడ్డి జిల్లాలోన�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కలిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సాగింది.
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. సోమవారం తెల్లవారు జాము నుంచి ఉదయం 11 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో మంచిర్యాల పట్టణం జలమయంగా మారింది. 42.3 మిల్లీ మీటర్ల వర్షపాతం
వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా అధికారులు క్షేత్ర స్థా యి పర్యటనలు చేసి పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు.