కైరో : ఈజిప్ట్ రాజధాని కైరో కాప్టిక్ చర్చిలో ఆదివారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో 41 మంది దుర్మరణం పాలవగా.. 55 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఇంబాబాలోని అబూ సెఫీన్ చర్చ
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. వాయువ్య ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం 21 మంది పిల్లలతో వెళుతున్న స్కూల్ బస్, మూడు కార్లు మంటల్లో చిక్కుకున్నాయి.
Dakshin express | యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. దక్షిణ ఎక్స్ప్రెస్ రైలు చివరి బోగీలో అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో పార్శిల్ బోగీలో ఉన్న సరుకు అంతా �
Fire accident | దేశ రాజధాని ఢిల్లీలోని భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగోల్పురిలోని ఫేజ్-1 ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
ల్లీలోని బద్లీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రోహిణి జైలు వెనకాల ఉన్న ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోహిణి సెక్టార్-5లోని పూత్ కలాన్ ప్రాంతంలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురిని రక్షించారు. పెద్ద ఎత్తు�
Karkhana | సికింద్రాబాద్లోని కార్ఖానాలో (Karkhana) అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున కార్ఖానాలోని ఓ కిరాణం స్టోర్లో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి స్టోర్ మొత్తానికి వ్యాపించాయి.
Gaffar market | దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోరల్ బాగ్లోని గఫార్ మార్కెట్లో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. క్రమంగా అవి మార్కెట్ మొత్తానికి విస్తరించాయి.