Delhi Fire accident | ఢిల్లీలోని మురికివాడలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడిన మంటలు
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. న్యూఢిల్లీలోని (Delhi) సుల్తాన్‌పురిలో (Sultanpuri ) ఉన్న మురికి వాడల్లో (Slums) శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. న్యూఢిల్లీలోని (Delhi) సుల్తాన్‌పురిలో (Sultanpuri ) ఉన్న మురికి వాడల్లో (Slums) శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఆ ప్రాంతమంతా విస్తరించడంతో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 15 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎవరూ గాయపడలేదని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నదని డివిజనల్ ఫైర్ ఆఫీసర్ ఏకే జైశ్వాల్ (AK Jaiswal) తెలిపారు. 15 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశామన్నారు. ఇప్పటివరకు ఎవరికీ గాయాలవలేదని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో రోబోలను (Robots) కూడా వినియోగించామని, అవి సమర్ధవంతంగా పనిచేశాయన్నారు.
Delhi | Fire breaks out in slums near Sultanpuri Road. More details are awaited. pic.twitter.com/2XMfCLQQ1t
— ANI (@ANI) March 2, 2023
15 fire tenders present at the spot. The situation is under control. Robots are also being used to extinguish the fire. No casualties reported so far: AK Jaiswal, Divisional Fire Officer, Delhi pic.twitter.com/pjaBYeLc6Z
— ANI (@ANI) March 2, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steven Smith | స్మిత్ ఖాతాలో మరో మైలురాయి.. మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డు..!
Hanuman Ansh | ‘హనుమాన్ అంశ్’ రివ్యూ.. నీమ్ కరోలీ బాబా జీవితం తెలుగువారిని మెప్పించిందా..?
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
Bhogi | శర్వానంద్ ‘భోగి’ నుంచి జానపద గీతం విడుదల.. పల్లె జీవితాన్ని కళ్లకు కట్టిన ‘ఎగిలి వరంగ’
రైతులకు డీఏవో పుల్లయ్య పెసర విత్తనాలు పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

