దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. న్యూఢిల్లీలోని (Delhi) సుల్తాన్‌పురిలో (Sultanpuri ) ఉన్న మురికి వాడల్లో (Slums) శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఒక గోడౌన్లో అంటుకున్న మంట ఉగ్రరూపం దాల్చింది. 12 గంటలుగా అగ్నిమాపక సిబ్బంది పోరాడుతున్నా ఈ మంటలు ఆరలేదు. ఈ ఘటన కోల్‌కతాలోని మెహర్ అలీ లేన్‌లో జరిగింది. టాంగ్రా ఏరియాలోని ఒక గోడౌన్లో మంటలు అంటుకున్నాయి. ఈ