Shopping complex | ఒడిశా షాపింగ్ కాంప్లెక్స్ భారీ అగ్నిప్రమాదం.. 100 మందిని కాపాడిన సిబ్బంది
ఒడిశాలోని (Odisha) పూరిలో ఉన్న ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో (Shopping complex) భారీ అగ్నిప్రమాదం జరిగింది. పూరిలో ఉన్న లక్ష్మీ మార్కెట్ కాంప్లెక్స్‌లో (Laxmi Market Complex) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
భువనేశ్వర్: ఒడిశాలోని (Odisha) పూరిలో ఉన్న ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో (Shopping complex) భారీ అగ్నిప్రమాదం జరిగింది. పూరిలో ఉన్న లక్ష్మీ మార్కెట్ కాంప్లెక్స్‌లో (Laxmi Market Complex) బుధవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా కాంప్లెక్స్ మొత్తానికి విస్తరించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. కాంప్లెక్స్‌లో చిక్కుకుపోయిన 100 మందిని రక్షించారు (Rescued). గాయపడినవారిని దవాఖానకు తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Odisha | A fire broke out at Laxmi Market Complex in Puri. Three people got injured and admitted to hospital. The cause of the fire is yet to be ascertained. Fire tenders are present at the spot. Efforts underway to douse the fire: Gokul Ranjan Das, IIC Town Police Station, Puri pic.twitter.com/RJ12Xxb3nH
— ANI (@ANI) March 8, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | పెద్ద నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

