సమాజం అవసాన దశలో ఉన్నప్పుడు సమాజాన్ని చైతన్యం చేసేది మేధావులు. అలాంటి మేధావులు మౌనంగా ఉంటే సమాజాభివృద్ధి కుంటుపడుతుంది. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే బాధ్యత మేధావులపై ఉంటుంది. కానీ నేటి ప్రభుత్వం అన్ని �
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని నుచ్చుగుట్టతండా, సాకిబండతండాల్లో చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు భూ సర్వేను గిరిజన రైతులు అడ్డుకున్నారు. ‘మా పొలా లు మాగ్గావాలె’ అని నినదించడంతో అధిక�
పత్తి ధర పెంచాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. రెండు రోజుల వ్యవధిలో 2 వేలు ధర తగ్గించడం అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం అమావాస్యతో మార్కెట్‌యార్డులో క్రయవి�
ఖమ్మం మార్కెట్లో ఎర్ర బంగారం (తేజా రకం) ధర రోజురోజుకూ పతనమవుతున్నది. పంట చేతికి వచ్చే సీజన్ కావడంతో గడిచిన వారంరోజుల నుంచి రికార్డు స్థాయిలో రైతులు మార్కెట్‌కు మిర్చిని తీసుకొస్తున్నారు.
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని చివరి ఆయకట్టు రైతులకు నీరు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల నుంచి వచ్చే నీటిని అధికార పార్టీ నేతలు కొందరు అక్రమంగా తరలిస్తున్నారు. మండలంలోని వీర్లపాలెం గ
రాష్ట్రంలో పసుపు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. దుంపకుళ్లు తెగులు ప్రభావంతో దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఎకరానికి సరాసరి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, ఇప్పుడు 15-20 క్వింటాలు రావడం గగనమైపోయింది.
మీకన్నా కేసీఆర్ ప్రభుత్వ పాలనే నయం.. అని ఓ రైతు యువజన కాంగ్రెస్ నా యకుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గురువారం మండలకేంద్రంలో కాంగ్ర
కాంగ్రెస్ పాలనలో అన్నింటా రైతన్నకు అగచాట్లు తప్పడం లేదని, దుక్కి దున్నే సమయం నుంచి పంట కొనుగోలు దాకా ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశ�
అన్నదాతలను కాంగ్రెస్ సర్కార్ అన్ని విధాలా మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం తలకొండపల్లి మండల కేంద్రంలో వారు ఆందో�
భూమిని నమ్ముకుని ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలు నేడు పిడికిలెత్తి నిరసనలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో గుండెల నిండా ఆత్మవిశ్వాసం�
ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మాదే అని కాంగ్రెస్ ప్రభుత్వం బీరాలు పోతుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం విధించిన షరతుల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నప్పటికీ �
జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన లగచర్ల రైతుల తిరుగుబాటు తర్వాత కూడా రేవంత్ సర్కార్ వారి భూములను వదిలేలా కనిపించడంలేదు. రైతుల్లో ఆగ్రహం చల్లారకముందే మరోసారి భూసేకరణ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఫార్మ�
ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి పంట కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరలతో రైతులు నష్టపోకుండా మార్కెట్ యార్డుల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
రైతు భరోసాపై జిల్లా రైతాంగం భగ్గుమంటున్నది. ఎన్నికలకు ముందు రూ.15 వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన ఏడాదికి రూ.12 వేలు ఇస్తామంటూ ఇచ్చిన మాట తప్పిందని రైతులు ఆగ్రహం వ
రైతుభరోసా కింద ఈ సీజన్ పంటల పెట్టుబడి సాయం రూ.6 వేలను జనవరి 26న జమచేస్తున్నామంటూ కాంగ్రెస్ సర్కారు ఇటీవల ఊరించడంతో ఊళ్లలోని రైతులందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ ‘ఇప్పుడు కేవలం ఎంపిక చేసిన గ్రామాల రైతులకే జమ �