Fake Doctors Hub | ఒక జిల్లా నకిలీ డాక్టర్లకు అడ్డాగా మారింది. దీంతో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. గత రెండు రోజుల్లో ఇద్దరు నకిలీ వైద్యులను అరెస్ట్ చేశారు. గత మూడు నెలల్లో 17 మంది నకిలీ డాక్టర్లను అదుపులోకి త�
రాష్ట్రంలో నకిలీ వైద్యులు నిర్వహిస్తున్న ప్రైవేటు క్లినిక్‌లపై దాడులు చేసేందుకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీఎంసీ) సిద్ధమైంది. బుధవారం హైదరాబాద్‌లో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్‌తో
వైద్యుడిగా కనీస అర్హత లే కుండా, కొన్ని రోజులు ఆసుపత్రుల్లో కాంపౌండర్లు గా చేసి ప్రస్తుతం వైద్యులమని చెప్పుకుంటూ అల్లోపతి వైద్యమందిస్తున్న నకిలీ వైద్యులు సోమవారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ జరిపిన దాడ�
అమాయక ప్రజలే లక్ష్యంగా గ్రేటర్లో నకిలీ వైద్యులు చలామణి అవుతున్నారు. అర్హత లేకున్నా వైద్య శస్త్ర చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలు తీస్తున్నారు. ప్రాణం పోయిన తరువాత తమకేం సంబంధంలేదని బోర్డులు తిప్పుకుంట
నల్లగొండ జిల్లాలో నకిలీ వైద్యులుగా చలామణి అవుతున్న 11మందిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పలు మెడికల్ షాపుల పేరుతో క్లినిక్ నిర్వహిస్త�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా మెడికల్ అధికారుల కండ్లుగప్పి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇద్దరు నకిలీ డాక్టర్ల బాగోతం బట్టబయలైంది. ప్రజలకు ప్రాణం పోసేవారు వైద్యులని ఒకపక్క జనాలు నమ్ముత�
రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్న దవాఖానలపై, నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలో పలు ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధ�
నగర శివారు ప్రాంతాలైన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కొందరు ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ క్లినిక్‌లలో వసూళ్ల దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడిచిన స�
Hyderabad | ప్రస్తుత సమాజంలో తెల్లకోటు దొంగలు అధికమవుతున్నారు. కనీస అర్హత లేకున్నా నాడీ పట్టి కాసులు గుంజుతుండ్రు. ప్రస్తుత రోజుల్లో వైద్యం మరింత ఫిరం కావడంతో వృత్తిపేరు చెప్పుకొని నకిలీ దందాకు తెరలేపారు. వైద�
అర్హత లేకుండా క్లీనిక్‌లో అనధికారికంగా వైద్యం నిర్వహిస్తున్న నకిలీ వైద్యులపై డీసీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం, చిక్కడపల్లి గ్రామంలో కుర్మ మల్లేష అర్హత లేకుండా త�
ప్రజల అమాయకత్వం.. అవగాహన లేమి.. వెరసి నకిలీ వైద్యుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఆక్యూ పంచుర్, కేరళ, హెర్బల్, ఆయుర్వేదం వంటి పేర్లతో జనాల జేబులు లూటీ చేస్తున్నారు. ఏమాత్రం అర్హత లేకపోయినా, అడుగడుగు�
నగరంలో నకిలీ వైద్యులు కలకలం సృష్టిస్తున్నారు. అర్హత లేకున్నా నాసిరకం వైద్యంతో ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. సంబంధిత జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ నకిలీ వైద్యుల ఆగడాలు పెరిగిపో�