Facebook | ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకడు, ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ వ్యవస్థాపకుడైన మార్క్ జుకర్బర్గ్కు భారీ షాక్ తగిలింది. ఫేస్బుక్లో ఆయన 11 కోట్ల మందికిపైగా ఫాలోవర్లను కోల్పోయారు.
మార్క్ జుకెర్బర్గ్కు చెందిన ఫేస్బుక్ మాతృసంస్థ ‘మెటా’ను రష్యా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన ఫేస్బుక్, ట్విట్టర్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా నిలుస్తున్నాయని ఆరోపించింది.
ఫేస్బుక్ యూజర్ల పాస్వర్డ్స్ను దొంగిలిస్తున్న 400 ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్లను మెటా సంస్థ గుర్తించింది. ఈ యాప్ల జాబితాను షేర్ చేసింది. ఇందులోని చాలా అప్లికేషన్లు థర్డ్ పార్టీ యాప్ స్టోర్లలోనే ఉన�
కొత్త ఉద్యోగాలు ఉండబోవని, పాత ఉద్యోగాల్లో మరిన్ని కోతలు తప్పవని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా వ్యవస్థాకుడు, సీఈవో జుకర్బర్గ్ స్పష్టం చేశారు. అన్ని విభాగాల్లో రిక్రూట్మెంట్ను స్తం
Software Company | మాదాపూర్లో ఓ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో ఫేస్బుక్లో ప్రకటన ఇచ్చింది ఆ కంపెనీ. ఆ తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నించిన నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు �
వాషింగ్టన్: మానవ శరీర భాగాలు కొనుగోలు చేసి వాటిని ఫేస్బుక్ ద్వారా అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ సంఘటన జరిగింది. ఎనోలాకు చెందిన 40 ఏళ్ల జెరెమీ లీ పాలీ, మా�
దేశ, విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలను చూడాలని ఎంతోమంది మహిళలకు ఉంటుంది. ఒక్కోసారి కుటుంబంతో కలిసి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. స్నేహితురాళ్లతో వెళ్దామన్నా.. ఏవేవో ఆటంకాలు. భద్రతపై అనుమానాలు. ఇప్పుడు మహిళలు
ఆర్ధిక మాంద్యం భయాలతో టెక్ దిగ్గజాలు సైతం వ్యయ నియత్రణ చర్యలు చేపడుతున్నాయి. ఉద్యోగ నియామకాలను నిలిపివేయడంతో పాటు సామర్ధ్యం సరిగా లేదనే సాకుతో పెద్ద సంఖ్యలో టెకీలను సాగనంపేందుకూ సి�
ప్రస్తుత తరం యువకులు ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో వెతికి తెలుసుకుంటున్నారు. కొందరు తాము చెయ్యాలనుకునే దుర్మార్గపు పనుల వివరాల కోసం కూడా సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. తాజాగా అంకిత్ (32) అనే యువకు
డిజిటల్ న్యూస్ పబ్లిషర్లకు ఊరట కల్పించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. న్యూస్ పబ్లిషర్లతో గూగుల్, ఫేస్బుక్లు ఆదాయం పంచుకునేలా ఐటీ చట్టానికి సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత