ఫేస్బుక్లో మాస్ లేఆఫ్స్ : 12,000 మంది ఉద్యోగులపై వేటు?
మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా ఉద్యోగులకు గడ్డు పరిస్ధితులు ఎదురవుతున్నాయి. పలు టీముల నుంచి 12,000 మంది వరకూ సరైన సామర్ధ్యం కనబరచని ఉద్యోగులను ఫేస్బుక్ మాతృ సంస్ధ మెటా విధుల నుంచి తొలగించవచ్చని ప్రచారం సాగుతోంది.
న్యూయార్క్ : మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా ఉద్యోగులకు గడ్డు పరిస్ధితులు ఎదురవుతున్నాయి. పలు టీముల నుంచి 12,000 మంది వరకూ సరైన సామర్ధ్యం కనబరచని ఉద్యోగులను ఫేస్బుక్ మాతృ సంస్ధ మెటా విధుల నుంచి తొలగించవచ్చని ప్రచారం సాగుతోంది. ఫేస్బుక్లో మాస్ లేఆఫ్స్ వార్త టెకీల్లో గుబులు రేపుతోంది.
తాజా నియామకాలను నిలిపివేశామని జుకర్‌బర్గ్ ఇటీవల మెటా ఎర్నింగ్స్ కాల్లో తేల్చిచెప్పారు. ఈ అంశంపై కంపెనీ ఎలాంటి వివరాలు వెల్లడించకున్నా ఆశించిన సామర్ధ్యం ప్రదర్శించని 15 శాతం మంది ఉద్యోగులపై కంపెనీ వేటు వేస్తుందని అంచనాలు ఊపందుకున్నాయి.
రాబోయే వారాల్లో భారీ లేఆఫ్స్‌కు అనుగుణంగా కంపెనీ అడుగులు పడుతున్నాయని చెబుతున్నారు. నియామకాల నిలిపివేత రాబోయే రోజుల్లో లేఆఫ్స్ ఉంటాయని గతంలోనే కంపెనీ సంకేతాలు పంపడంతో సిబ్బందిపై వేటు వార్తలపై ఉద్యోగుల్లో పెద్దగా ఆశ్చర్యం కనిపించడం లేదు. ఇటీవల ఉద్యోగులతో జరిగిన భేటీలో మెటా సీఈవో భవిష్యత్‌లో లేఆఫ్స్‌పై ఉద్యోగులకు హింట్ ఇచ్చారు. వచ్చే ఏడాదిలో సిబ్బంది పెరుగుదలను తగ్గించాలనేది తమ వ్యూహమని జుకర్‌బర్గ్ చెప్పుకొచ్చారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | కోడిగుడ్లు అతిగా తింటే డయాబెటిస్ వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..!
AP News | ఏపీలో మిగిలిన 23 లోకల్ బాడీ ఎన్నికలకు రేపే షెడ్యూల్ విడుదల..!
Menopause | రుతువిరతి అంటే ఏమిటి.. మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం చేయాలి..?
Pak’s Toxic Fairness Cream | నిషేధం ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పాక్ విషపూరిత క్రీమ్ అమ్మకాలు
గురుకుల విద్యార్థులపై వసతి గృహా విద్యార్థుల దాడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

