Home
Etala Rajender
Etala Rajender
-
"దొంగల్లా కంటోన్మెంట్ బోర్డు అధికారులు"
3 weeks agoకంటోన్మెంట్ బోర్డు అధికారులు దొంగల్లా మారారని సంపన్నులకు వత్తాసు పలుకుతూ పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అధికారుల తీరు మారకపోతే బోర్డు కార్యాలయం ఎదుల ధర్నా చేస్తామని మల్కాజిగిరి ఎంపీ ఈటలరాజేంద�"కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయాల్సిందే!"
3 months agoప్రాణహిత నుంచి వృథాగా పోతున్న జలాలను కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఉన్నదని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టంచేశారు."కేసీఆర్ ప్రోత్సాహంతో ‘సహకార’ పురోగతి"
10 months agoతెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకార వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని, సహకార వ్యవస్థలో రాజకీయ జో క్యం ఉండదని స్పష్టం చేశారని కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, టెస్క�"Veenavanka | నమ్మించి నట్టేట ముంచారు.. వర్గపోరుతో బీజేపీ సర్పంచ్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం"
10 months agoసర్పంచ్‌గా పోటీ చేయమని, ఈటల ప్రచారాన్ని రద్దు చేసుకుంటే ఖర్చంతా తామే భరించి అన్ని విధాలా అండగా ఉంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్ నమ్మించి నట్టేట ము"BJP | రచ్చకెక్కిన వర్గపోరు.. బీజేపీలో డబ్బుల ‘పంచాయితీ’!"
10 months agoబీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య వర్గపోరు నడుస్తుందన్నది బహిరంగ రహస్యమే. ఎన్నికలైనా, ఏ సమావేశం జరిగినా హుజూరాబాద్ అసెంబ్లీ నియోకజవర్గంలో వర్గ విభేదాలు రచ్చకెక్కడం చూస్తున్నదే."బీజేపీలో రచ్చకెక్కిన వర్గపోరు.. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో బహిర్గతం"
10 months agoబీజేపీలో వర్గపోరు తారస్థాయికి చేరుతున్నది. ఆధిపత్య పోరుతో తాము ఓటమి పాలయ్యానని ఆ పార్టీ బలపరిచిన తుమ్మనపల్లి సర్పంచ్ అభ్యర్థి బేతి సులోచన భర్త తిరుపతిరెడ్డి సోషల్ మీడియా వేదిక ఆవేదన వ్యక్తం చేయడం తీ�"మంత్రి పదవి ఇచ్చినా బడ్జెట్ ఇయ్యలే.. మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి"
11 months ago‘తనకు మత్స్య శాఖ మంత్రి పదవి ఇచ్చారు.. కానీ సరైన బడ్జెట్ ఇవ్వలేదు’ అంటూ మంత్రి శ్రీహరి అన్నారు. బడ్జెట్ కోసం తాను ప్రభుత్వ పెద్దలతోనే గట్టిగానే మాట్లాడి రూ.122 కోట్లను కేటాయించే విధంగా చూసినట్టు తెలిపారు."Etala Rajender | రిటైర్ అయి రెండేండ్లు అయినా బెనిఫిట్స్ లేవు.. రేవంత్ సర్కార్‌పై ఎంపీ ఈటల ధ్వజం"
1 year agoEtala Rajender | ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొంది రెండేండ్లు అవుతున్నప్పటికీ కూడా, వారు బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ దుస్థితికి సీఎం రేవంత్ రెడ్డినే కారణ"కమిషన్ రిపోర్ట్.. కట్.. పేస్ట్!.. 665 పేజీల నివేదిక నుంచి 60 పేజీలే బయటపెట్టిన ప్రభుత్వం"
1 year agoకాళేశ్వరంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇచ్చిన నివేదికను యథాతథంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలముందు ఉంచలేదు."Etala Rajender | కొడుకా బీ కేర్ ఫుల్.. బండి సంజయ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఈటెల రాజేందర్"
1 year agoEtala Rajender | కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య వివాదం ముదురుతోంది. ఈటెల వర్గానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనంటూ బండి సంజయ్ పరోక్షంగా హెచ్చరించిన వ్యాఖ్యల�"Etala Rajender | విశ్వనగరం అంటే హైటెక్ సిటీ కాదు: ఎంపీ ఈటల రాజేందర్"
1 year agoవిశ్వనగరం అంటే హైటెక్ సిటీ కాదు.. శివారు ప్రాంతాల కాలనీల్లో కూడా మౌలిక వసతులు కల్పించడమే అభివృద్ధి సాధించడమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) స్పష్టంచేశారు."కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించండి.. ఎంపీ ఈటలకు కాలనీ వాసుల విజ్ఞప్తి"
1 year agoకమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ ఫస్ట్ అవెన్యూ కాలనీ వాసులు మల్కాజిగిరీ ఎంపీ ఈటల రాజేందర్‌ను కోరారు. తమ కాలనీలో 200 గజాల స్థలం ఖాళీగా ఉన్నదని, అందులో �"కాళేశ్వరం కమిషన్‌కు క్యాబినెట్ మినట్స్"
1 year agoకాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన మినట్స్, సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు సమర్పించినట్టు తెలిసింది."కేసీఆర్‌ను బద్నాం చేసే కుట్ర"
1 year agoకేసీఆర్‌ను బద్నాం చేసేందుకే కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై కల్పతరువు లాంటి కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు."KCR | కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. జూన్ 5న విచారణకు హాజరు కావాలని ఆదేశం"
1 year agoKCR | బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నది. అదేవిధంగా మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఆర�తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం















