దొంగల్లా కంటోన్మెంట్ బోర్డు అధికారులు
కంటోన్మెంట్ బోర్డు అధికారులు దొంగల్లా మారారని సంపన్నులకు వత్తాసు పలుకుతూ పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అధికారుల తీరు మారకపోతే బోర్డు కార్యాలయం ఎదుల ధర్నా చేస్తామని మల్కాజిగిరి ఎంపీ ఈటలరాజేందర్ సంచలన వాఖ్యలు చేశారు.
- ఎంపీ ఈటల రాజేందర్
కంటోన్మెంట్. సెప్టెంబర్ 26: కంటోన్మెంట్ బోర్డు అధికారులు దొంగల్లా మారారని సంపన్నులకు వత్తాసు పలుకుతూ పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అధికారుల తీరు మారకపోతే బోర్డు కార్యాలయం ఎదుల ధర్నా చేస్తామని మల్కాజిగిరి ఎంపీ ఈటలరాజేందర్ సంచలన వాఖ్యలు చేశారు.
మడ్ఫోర్ట్ ధోభీఘాట్లో ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓల్డ్ గ్రాంటెడ్ బంగ్లాల్లో ఉంటూ ఫంక్షన్హాల్స్ నడుపుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న వారికి నోటీసులు ఇవ్వకుండా పేదలు ఇండ్లు కట్టుకుంటుంటే బోర్డు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

