ఖమ్మం–నల్లగొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ ఓటును నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ ఎర్రుపాలెం మండల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం ఎర్రుపాలెంలోని బీఆర్ఎస్ పార�
పీఆర్టీయూ ఎర్రుపాలెం మండల నూతన కమిటీ (2026-29) ఏకగ్రీవంగా ఎన్నికైంది. సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకుని ఆమోదించారు. మండల గౌరవ అధ్యక్షుడిగా జి.చిన్నప్ప, అధ్యక్షుడిగా బొగ్గుల మ�
పర్యావరణ పరిరక్షణకు పచ్చదనం పెంపొందించడమే ఏకైక మార్గమని, వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని సర్పంచ్ శీలం రామకోటారెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ఎ
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటి వినియోగంతో సాగు చేయగల పంటల వైపు దృష్టి సారించాలని మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు సూచించారు. ఖమ్మం జిల్లా ఎర�
మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ఎమ్మెల్యేలపై చేయి చేసుకునే స్థాయికి దిగజారడం అత్యంత సిగ్గుచేటని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మాజీ జడ్పీటీసీ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలను అందించాలని ఎర్రుపాలెం మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఎర్రుపాలెం ఎంపీడీఓ కార్యాలయంల�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని మామునూరు గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యాబోధన, విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై సీపీఎం ఆధ్వర్యంలో శనివారం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశ�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను నమ్మి రాష్ట్రంలోని పసిబిడ్డ నుండి పండు ముసలి వరకు అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు అ�
ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాలను విస్మరించిందని మధిర నియోజకవర్గ బీఆర్ఎస
పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని వివిధ పాఠశాలల్లో, ఎండీఓ కార్యాలయం ఎదుట భ�
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు విమర్శించారు. ఎన్నికల సమయంల
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలంటే విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎం.ఎస్.ఎస్. శారదాదేవి అధ్యక్షతన శనివారం మండలస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల మండల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను వె
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (ఎన్ఎంఎన్ఎఫ్) పథకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం, ఖమ్మం ఏడీఏ-టెక్నిక�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం, వాటిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని బీ