Hemant Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీ నివాసంలో ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఖరీదైన బీఎండబ్ల్యూ కారు (BMW Car) హేమంత్ సోరెన్ (Hemant Soren)ది కాదని తాజా విచారణలో తేలింది.
ఢిల్లీలో ఆప్ వర్సెస్ ఈడీ అనేలా పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. తాజాగా మద్యం పాలసీ కేసుపై దర్యాప్తునకు సంబంధించి ఈడీపై ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి అతిశీ తీవ్ర ఆరోపణలు చేశారు.
రిజర్వ్ బ్యాంక్ నిషేధానికి గురైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన వ్యాలెట్ వ్యాపారాన్ని విక్రయించేందుకు జోరుగా చర్చలు జరుపుతుందన్న వార్తలు వెలువడుతున్నాయి.
Enforcement Directorate | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సమన్లు జారీ చేసినా సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడంపై ఈడీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 7న కోర్టు విచారణ జరు�
Hemant Soren | భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) కస్టడీని కోర్టు పొడిగించింది.
Hemant Soren | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని హేమంత్ సొరెన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసు (liquor policy case)లో ఈడీ ( Enforcement Directorate ) ముందు విచారణకు హాజరు కావడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి నిరాకరించారు.
Hemant Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి బుధవారం హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఈడీ అరెస్టుకు ముందు ఆయన రాజ్భవన్కు వెళ్లి రాజీనామాను గవర్నర్కు సమర్పించారు. అరెస్టుకు ముందు హేమంత్ సోరెన్ వీడియో సందేశం
ED Raids | భారత్ పేపర్స్ లిమిటెడ్ (BPL)కి చెందిన రూ.200కోట్ల బ్యాంకు రుణాల మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం జమ్మూ కశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.
Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసు (Delhi liquor policy case)లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు.
Hemant Soren-JMM | జార్ఖండ్ లోని జేఎంఎం నేత హేమంత్ సోరెన్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈడీ విచారణ నేపథ్యంలో కూటమి ఎమ్మెల్యేలు రాంచీని వీడి వెళ్లొద్దని జేఎంఎం నేతలు చెప్పారు.