ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని, పోటీ చేస్తున్న అభ్యర్థులను ఒకే తరహాలో చూడాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నారు.
లోక్‌సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ సూచించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, హోం ఓటింగ్, ఓటర్ స్లిప్పుల పంపిణీ తదితర అంశాలపై ఇతర ఉ�
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే అర్హులైన ప్రతిఒకరికీ తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ఆదేశించారు.
ఓటరు జా బితాలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ కలెక్టర్లకు సూచించారు. జాబితాలో మార్పులు -చేర్పులు, పేర్ల తొలగింపునకు సంబంధించి పె
జిల్లాలో ఈనెల 20, 21వ తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా యువ ఓటర్ల పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటరు జాబితా తయారు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. అలాగే, ఎన్నికలను పకడ్బందీ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేయాలని సూచించారు. పార్లమెంటు �
రానున్న పార్లమెంట్ ఎన్నికల కు సర్వం సిద్ధం చేయాలని, ఓటరు జాబితా తయారీతో పాటు ఎన్నికలు ప కడ్బందీగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్ని కల అధికారి వికాస్‌రాజ్ అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒకరికీ ఓటు హక్కు కల్పించి, ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన అన్ని �
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, పోలీసులు పారదర్శకంగా పనిచేయాలి..వాహనాల తనిఖీలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలి’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ దిశానిర్దేశం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే తనిఖీల్లో పట్టుబడే నగదు, బంగారం సీజ్ చేసేటప్పుడు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ అన్నారు.
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే కొత్త ఓటర్ల నమోదు, పోలింగ్ కేంద్రాల సర్దుబాటు వంటి అంశాలపై దృష్టి పెట్టింది.