Woman Thrashes Elderly Man | వీధి కుక్కలకు ఆహారం పెట్టడంపై ఒక వృద్ధుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఒక మహిళ కర్రతో అతడ్ని దారుణంగా కొట్టింది (Woman Thrashes Elderly). ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అత్యంత ఖరీదైన కారు లంబోర్గినిని సొంతం చేసుకోవాలని ఎందరో కలలు కంటారు. రాత్రింబవళ్లు పనిచేసి కొందరు తమ కలను సాకారం చేసుకుంటే మరికొందరు కలల కారు (Viral Video) కోసం దశాబ్ధాల పాటు శ్రమిస్తుంటారు.
Elderly Man Beats Neighbours | కారు పార్కింగ్ వివాదంపై ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఒక వృద్ధుడు దంపతులను కర్రతో కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఓ వృద్ధుడు సల్సా డ్యాన్స్‌తో కిల్లర్ మూమెంట్స్ ఇస్తూ నెటిజన్ల మతి పోగొట్టాడు. ఓ భామతో సల్సా డ్యాన్స్‌తో జల్సా చేసిన వృద్ధుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.