viral video | స్వచ్ఛమైన ప్రేమంటే ఇదే..మూవీ థియేటర్లో భార్య చేయిపట్టుకుని నడిపించిన పెద్దాయన!
వృద్ధ దంపతుల మధ్య ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమను చాటే వీడియోలు (viral video) సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటూ నిజమైన ప్రేమ అంటే ఇదేనని చెబుతున్నాయి.
కోల్‌కతా : నేటి బిజీ లైఫ్‌లో స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడా కనిపించడం లేదు. డేటింగ్ యాప్స్ ద్వారా యువత సులభంగా భాగస్వాములను ఎంపిక చేసుకోవడంతో గతంలో మాదిరి లెటర్లు, ల్యాండ్‌లైన్ నుంచి గంటల తరబడి ఫోన్ కాల్స్ వంటివి తెరమరుగయ్యాయి. ఈ పరిస్ధితుల్లో వృద్ధ దంపతుల మధ్య ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమను చాటే వీడియోలు (viral video) సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటూ నిజమైన ప్రేమ అంటే ఇదేనని చెబుతున్నాయి.
కంటెంట్ క్రియేటర్ అన్వేష ఘోష్ కోల్‌కతాలోని మూవీ థియేటర్లో వృద్ధ దంపతుల ఆత్మీయతకు అద్దం పట్టే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఈ క్లిప్‌లో థియేటర్లో ఓ పెద్దాయన తన భార్య చేయి పట్టుకుని మెట్లు దిగిపించడం ఆకట్టుకుంటుంది.
ఖాళీగా ఉన్న థియేటర్లో భార్య చేయి పట్టుకుని ఆమె మెట్లు దిగేందుకు భర్త సాయం చేస్తుండటం చూడొచ్చు. స్నేహితులతో సినిమాకు వెళ్లగా అక్కడ ఎంతో ముచ్చటైన విషయం కంటపడింది..ప్రతిఒక్కరి ప్రేమ ఇలాగే ఉండాలని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటివరకూ ఏకంగా పది లక్షల మంది పైగా వీక్షించగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు.
Read More
White House | శ్వేతసౌధం వద్ద ట్రక్కు బీభత్సం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

