ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ శశాంక విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు సూచించారు. ‘స్వచ్ఛదనం-పచ్చదనం’లో భాగంగా ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్�
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో మరో 75 మంది స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు పొందనున్నారు. గత నెలలో జరిగిన ఉద్యోగోన్నతుల ప్రక్రియలో కొందరు ఉపాధ్యాయులు పదో�
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఉపాధ్యాయులను నియమించకపోవడంతో నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట శు
‘నీళ్లచారు.. ఉడికీ ఉడకని అన్నం’ ఇది మెజార్టీ సర్కారు పాఠశాలల్లో పెడుతున్న మధ్యాహ్న భోజనం! జగిత్యాల జిల్లాలో క్షేత్రస్థాయిలో చూస్తే.. పోషకాహారం దేవుడెరుగు, కనీసం చిక్కటిపప్పు అన్నం అందడం లేదు. ఇక కూరగాయలు,
ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించినా ఇప్పటికీ అమలు కావడం లేదు. ఉచిత కరెంట్ సరఫరాపై మండల విద్యాశాఖ అధికారులను, ఉపాధ్యాయులను ఆరాతీస్తే దీనిపై ఎలాంటి ఆదేశాలు రాలేవన్నా
విజ్ఞతతో ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకు ఉన్నది. అంత టి ప్రాధాన్యత కలిగిన చదువును కొందరు వ్యాపారంగా మలుచుకొంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా ఇష్టానుసారం గా ఫీజులను వసూలు చేస్తూ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల�
జిల్లా విద్యాశాఖలోని ఎస్జీటీల బదిలీల్లో లీలలు చోటుచేసుకుంటున్నాయి. అనేక వినతులు, పోరాటాల తరువాత అధికారులు వారిని బదిలీ చేసినప్పటికీ వారికి రిలీవ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
పుస్తకాల అధిక బరువు పిల్లల పాలిట శాపంగా మారుతున్నది. చిన్నారులపై బండరాళ్లుగా మారుతున్న స్కూల్ బ్యాగులను చూస్తే భయమేస్తున్నది. అంతంత బరువులు ఎలా మోస్తారో ఒక్కోసారి తలుచుకుంటేనే బాధేస్తున్నది.
మండలంలోని కొల్లూరు ఉన్నత పాఠశాలలో గత 24వ తేదీన ఉపాధ్యాయులు విధి నిర్వహణ సమయంలో గదిలో కునుకు తీయడంపై సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారులు సీరియస్గా దృష్టి సారించారు. ‘మత్తు వదలరా..’ అనే శీర్షికన ‘నమస్తే తెలం�
విద్యతోనే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. విద్యారంగానికి తొలి ప్రాధాన్యమిస్తామని అన్నారు. ఖమ్మంలోని ఐడీవోసీలో విద్యాశాఖపై సంబంధిత అధికారులతో నిర్వహిం�
భాషా పండితులు తెలుగు, హిందీ, పీఈటీలకు సంబంధించిన ప్రమోషన్లు పొందేందుకు అవసరమైన సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఆదివారం విద్యాశాఖాధికారులు పూర్తిచేశారు. అప్గ్రేడ్ అయిన టీచర్లతోపాటు ఉద్యోగోన్నతికి అర్
పాఠశాలలు పునఃప్రారంభయ్యే జూన్ 12నే విద్యార్థులకు రెండుజతల యూనిఫాంలు ఇవ్వాలి. ఇది విద్యాశాఖ అధికారుల ఆదేశాలు. కానీ అధికారుల అలసత్వం, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఒక జత యూనిఫాం మాత్రమే అందజేయనున్నారు.
టెన్త్ ఫలితాల్లో జిల్లా మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో 98.65 ఉత్తీర్ణత శాతంతో జిల్లా రెండవ స్థానంలో ఉంది. మార్చి 18వ తేదీన ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు