పాఠశాలలకు ఉచిత కరెంట్ ఊసేలేదు
ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించినా ఇప్పటికీ అమలు కావడం లేదు. ఉచిత కరెంట్ సరఫరాపై మండల విద్యాశాఖ అధికారులను, ఉపాధ్యాయులను ఆరాతీస్తే దీనిపై ఎలాంటి ఆదేశాలు రాలేవన్నారు.
జిన్నారం, జూలై 9 : ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించినా ఇప్పటికీ అమలు కావడం లేదు. ఉచిత కరెంట్ సరఫరాపై మండల విద్యాశాఖ అధికారులను, ఉపాధ్యాయులను ఆరాతీస్తే దీనిపై ఎలాంటి ఆదేశాలు రాలేవన్నారు. కుక్ కం హెల్పర్లకు రావాల్సిన గౌరవ వేతనం గురించి ఆరా తీస్తే మూడు నుంచి నాలుగు, ఐదు నెలలకు ఒక సారి బడ్జెట్ రిలీజ్ చేస్తారని, బడ్జెట్ రిలీజ్ అయిన తరువాతనే కుక్ కం హెల్పర్లకు గౌరవ వేతనాలు చెల్లిస్తామన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్ల నేపథ్యంలో ఖాళీ అయిన స్థానాల్లో వలంటీర్లను నియమించినట్లు తెలిపారు. అంగన్వాడీ సెంటర్లకు గుడ్ల సరఫరా చేస్తున్న వారికి బిల్లులు అందుతున్నాయా అని ఆరాతీస్తే, గుడ్లు వస్తున్నాయా లేదా అనేది మాత్రమే తాము చూస్తామని, బిల్లుల చెల్లింపు జిల్లా అధికారుల నుంచి జరుగుతుందని తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dakshinamukhi anjaneya swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

