తెలంగాణ తెలుగు సృజనాత్మకం. మట్టి పరిమళాల భరితం. తెలంగాణ భాషలోని అద్వితీయమైన ‘జోడి పదాలు’తెలుగు భాషకే వన్నెతెచ్చాయి. కవల పిల్లల్లాంటి వీటిని పదవిన్యాసాలు, జంటపదాలు లేదా జోడి పదాలు అనవచ్చు. తెలంగాణ మాండలి
రాక రాక వచ్చిన చుట్టంతో కడుపులో ఉన్న ఎతనంతా చెప్పుకున్నంత సాదాసీదాగా సూటిగా కథ చెప్పడం దేవేంద్ర ప్రత్యేకత. కొందరి కథలు చదువుతుంటే ఏవో ఊహలోకాల్లోకి వెళ్లినట్టుగా, పరిచయం లేని జీవితాలను చూసినట్టుగా అనిప�
తెలంగాణ సాహిత్య ప్రస్థానం19 తెలుగులో కావ్యం రచించిన మొట్టమొదటి కవయిత్రి మొల్ల. ఆమె ‘రామాయణం’ను రచించింది. అది చాలా చిన్నది. సంగ్రహంగా ఉంది. కాబట్టి భాస్కరుని రామాయణం వలె ఇది వాల్మీకి రామాయణానికి అనువాదం క
‘అడవులు అంతరించిపోతే ఇబ్బందులు పడతాం. ఒకప్పుడు ఇందల్వాయి అడవుల నుండి వెళ్లాలంటే పది వాహనాలు కలిపి ఒకేసారి పంపించేవారు. అంతటి కీకారణ్యం ఇపుడు మరుగున పడిపోయింది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సందర్భంలో అన�
తెలంగాణ పల్లెల్లో మణిహారంకోటి కలల బతుకులు స్వర్ణ మయంఆరు దశాబ్దాల పోరు ఆగి ఉదయించిన నవ కిరణం!నిజాముల నిరంకుశత్వం..రజాకరుల రాచరికపు దౌర్జన్యంఎదిరించి ఉద్యమించిసాధించుకున్న ప్రజాస్వామ్యంవేల ప్రాణాల త్య
షితాబు ఖాను కాకతీయుల పతనానంతరం ఏకశిలా నగరాన్ని కొంత కాలం పరిపాలించాడు. షితాబుఖాను గూర్చి లోకంలో అనేక కథలు వ్యాప్తిలో ఉన్నాయి. అతడు సంస్కృత భాషలో వేసిన శాసనం ఒకటి వరంగల్లు కోటలో ఉన్నది. ఇంకా అతని గురించి త
ఈ మధ్యకాలంలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య తగ్గుతున్నదని ఐరాస సంస్థ ‘యూనెస్కో’ పేర్కొనడం గమనార్హం. ఇదే విషయాన్ని అనేక అధ్యయన సంస్థలు కూడా తెలియజేశాయి. ఆంగ్ల మాధ్యమాల మోజులో తెలుగు అభ్యసనం నిర్లక్ష్యానికి �
జంఘాల శాస్త్రి చాలా ఆత్రుతతో ఎదురుచూస్తున్నాడు బొర్రయ్యశెట్టి ఇంకా రాలేదేమోనని. కొత్త విషయాలు బోధించి రాపిద్దామని. ఇంతలో నీరసంగా రానేవచ్చాడు బొర్రయ్యశెట్టి.జంఘాలశాస్త్రి: ఏంటి శిష్యా ఇంత ఆలస్యం. బొర్ర