Vijayawada | విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త రూల్. ఇకపై సంప్రదాయ దుస్తులు ధరించకపోతే ఆలయంలోకి అనుమతించరు. సెప్టెంబర్ 27 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై చీరల వేలం వ్యవహారం ఇప్పుడు ఏపీలో పెద్ద దుమారమే లేపింది. చీరల సేకరణ, వేలం నిర్వహణలో పలు అవకతవకాలు జరిగాయని ఆడిట్ రిపోర్టులో బయటపడింది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశ�