ఇంద్రకీలాద్రి రికార్టు అసిస్టెంట్ సస్పెన్షన్
Suspension|విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ ఆలయంలో చీరల మాయంలో రికార్డు అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం సస్పెన్షన్‌కు గురయ్యారు.
అమరావతి : విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ ఆలయంలో చీరల మాయం విషయంలో రికార్డు అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం సస్పెన్షన్‌కు గురయ్యారు. చీరల ఇండెంట్లు సమర్పించలేదని ఆలయ ఈవో భ్రమరాంబ అతడిని సస్పెండ్ చేశారు. 2019-20లో భక్తులు సమర్పించిన 77 చీరలు మాయమైనట్లు గుర్తించిన అధికారులు విచారణ జరిపారు.
చీరల విలువ రూ. 7లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా సుబ్రహ్మణ్యం గతంలోనూ చీరల మాయం విషయంలో ఆరు నెలల పాటు సస్పెన్షన్‌కు గురయ్యారు. తాజా చీరల గల్లంతులోనూ నిర్లక్ష్యం వహించినందుకుగాను మరోసారి అతడిపై ఆరునెలల పాటు వేటు వేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | దిగివచ్చిన ముడిచమురు ధరలు.. ఏకంగా వెయ్యికిపైగా పాయింట్ల లాభంతో సెన్సెక్స్..!
Railway bridge | రైల్వే వంతెన కోసం ఘట్కేసర్ బంద్.. మూతపడిన దుకాణాలు
సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. 50 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం
Jailer 2 | రూ.800 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. కోలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన రజనీకాంత్!
Road accident | కరీనంగర్ జిల్లాలో విషాదం.. కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

