దుర్గమ్మ సన్నిధిలో విషాదం..హైదరాబాద్ భక్తుడు మృతి
Hyderabad devotee | దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో దుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్లిన హైదరాబాద్ కు చెందిన ఓ భక్తుడు అస్వస్థతతో
అమరావతి : దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో దుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్లిన హైదరాబాద్ కు చెందిన ఓ భక్తుడు అస్వస్థతతో మృతిచెందాడు. ఇవాళ రూ. 500 దర్శన క్యూలైన్లో నిల బడ్డ హైదరాబాద్ వాసి మూర్తి ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో అక్కడే కుప్పకూలాడు. ఆలయ సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aarogyasri | ఏడాదిగా జీతాల్లేవ్.. కుటుంబ పోషణ కోసం ర్యాపిడో డ్రైవర్లుగా మారిన ఆరోగ్యశ్రీ ఉద్యోగులు
Bigg Boss 10 | వంశీపై నాగార్జున ఫైర్.. వర్షిణికి క్లాస్,కెప్టెన్సీ పోటీకి ముకేశ్ అర్హత!
Mining Mafia | మాఫియాతో మైనింగ్ శాఖ కుమ్మకు.. ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లకు గండి!
Guidance Tamil Nadu | ‘పెట్టుబడుల’ లీక్పై రాజకీయ ప్రకంపనలు.. ఏపీ, తమిళనాడు మధ్య వివాదం ముదురుతోందా?
Rajasthan Elections | రాజస్థాన్లో బీజేపీకి ఘోర పరాభవం.. పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో 70% సీట్లలో పరాజయం
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

