నూతన విద్యాసంవత్స రం ప్రారంభమైనా టీచర్ల కొరత వేధిస్తున్నది. కొత్తగా డీఎస్సీ ద్వారా నియమితులయ్యే టీచర్లు కోర్టు వివాదాలు లేకపోతే సెప్టెంబర్ తర్వాతే వచ్చే అవకాశాలున్నాయి. 21,299 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న
నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు ఏమయ్యాయని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.50లక్షల బ్యాక్లాగ్ పోస్టులను ఎందుకు భర్తీచేయడం లేదని ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ ప్రశ్నించారు.
TS TET | టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ నెల 12న టెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ప్రకటించారు.
TS TET | తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రారంభమైంది. తొలిసారిగా టెట్ పరీక్షను ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తున్నారు. రోజుకు రెండు సెషన్లలో జూన్ 2వ తేదీ వరకు టెట�
TS TET | ఎట్టకేలకు టీఎస్ టెట్ 2024 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. గురువారం సాయంత్రం 6 గంటలకు అందుబాటులోకి వచ్చాయి హాల్ టికెట్లు. వాస్తవానికి ఈ నెల 15వ తేదీనే హాల్ టికెట్లు విడుదల చేస్తామని టెట్ కన్వీనర్ �
TS TET Exam | టీఎస్ టెట్ 2024 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. టెట్ పరీక్షను ఈసారి ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు స్�