గంగానదిని జాతీయ నదిగా ఏ సంవత్సరంలో ప్రకటించారు?
భారతదేశం - నదులు
భారతదేశం – నదులు
1. జతపరచండి.
ఎ. ట్రాన్స్ 1. సింధూ
హిమాలయాలు బి. ఉన్నత
హిమాలయాలు 2. బ్రహ్మపుత్ర
సి. మధ్య 3. గంగా
హిమాలయాలు డి. శివాలిక్ 4. రావి 5. సొనాలి
ఎ) ఎ-1, బి-3, సి-4, డి-5, ఇ-2
బి) ఎ-2, ఎ-1, బి-3, సి-4, డి-5
సి) ఎ-2, ఎ-1, బి-3, సి-5, డి-4
డి) ఎ-1, బి-2, బి-3, ఎ-4, బి-5
2. మధ్య హిమాలయ నదులను గుర్తించండి.
1. బియాస్ 2. చీనాబ్
3. రావి 4. జీలం
5. సట్లెజ్
ఎ) 1, 2, 3, 4, 5 బి) 2, 3, 4
సి) 1, 2, 3, 4 డి) 5
3. ఉన్నత హిమాలయాల్లోప్రవహించే నదులను గుర్తించండి.
1. గంగా 2. గండక్
3. తీస్తా 4. సట్లెజ్
5. కాళి
ఎ) 1, 2, 3, 5 బి) 2, 3, 4
సి) 4 డి) 1, 2, 3, 4, 5
4. ట్రాన్స్ హిమాలయాల్లో ప్రవహించే నదులను గుర్తించండి.
1. అరుణ్ 2. సింధూ
3. సట్లెజ్ 4. బ్రహ్మపుత్ర
5. గంగా
ఎ) 1, 2, 3, 4, 5 బి) 2, 3, 4
సి) 1, 2, 3, 4 డి) 1, 2, 4
5. సింధూ నది కుడివైపు ఉపనదులను గుర్తించండి.
1. ష్యోక్ 2. స్వాత్ (swat)
3. జస్కర్ 4. సట్లెజ్
5. రావి
ఎ) 1, 2, 3, 4 బి) 1, 3, 4
సి) 3, 4, 5 డి) 1, 2
6. సింధునది ఎడమవైపు ఉపనదులను గుర్తించండి.
1. బియాస్ 2. జస్కర్
3. కిషన్ గంగా 4.డ్రాస్(dras)
5. విభోవ 6. జీలం
7. చీనాబ్
ఎ) 2, 3, 1, 6, 7
బి) 3, 1, 6, 7, 5
సి) 4, 5
డి) 7, 6, 3, 5, 2, 1
7. జతపరచండి.ప్రాచీన నామం ప్రస్తుత నామం
1. విత్తస ఎ. బియాస్
2. చంద్రభాగ బి. జీలం
3. పరుషుని సి. రావి
4. విపస డి. సట్లెజ్
5. శతుద్రి ఇ. చీనాబ్
ఎ) 1-బి, 2-ఇ, 3-డి, 4-ఎ, 5-సి
బి) 1-ఇ, 2-సి, 3-ఎ, 4-బి, 5-డి
సి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి, 5-ఇ
డి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి, 5-ఇ
8. ఊలార్ సరస్సుకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి.
1. ఊలార్ సరస్సు భారత దేశంలో
అతిపెద్ద మంచి నీటి సరస్సు
2. జీలం నది ఏర్పరుస్తుంది
3. శ్రీనగర్ ప్రాంతంలో ఉంది
4. ఊలార్ సరస్సు భారతదేశంలో
అతిపెద్ద ఉప్పునీటి సరస్సు
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 1, 3, 4 డి) 1, 2, 4
9. సింధూ ఉపనదుల్లో మూడు దేశాల గుండా ప్రవహించేది ?
ఎ) బియాస్ బి) చీనాబ్
సి) రావి డి) సట్లెజ్
10. భారతదేశంలో అతిపొడవైన ఇందిరాగాంధీ కాలువ కింది వాటిలో ఏ నదులకు సంబంధించింది?
ఎ) సట్లెజ్ – బియాస్
బి) సట్లెజ్ – రావి
సి) బియాస్ – జీలం
డి) బియాస్ – చీనాబ్
11. జతపరచండి.
నది జన్మస్థానం
1. జీలం ఎ. రోహ్తంగ్
2. చీనాబ్ బి. పీర్‌పంజల్
3. రావి సి. బారాలాప్చా కనుమ
4. సట్లెజ్ డి. మానస సరోవరం
సరైన జతను గుర్తించండి.
ఎ) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
బి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
సి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
డి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
12. సింధూ ఉపనదులకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి.
1. బియాస్ సింధు ఉపనదుల్లో అతిపెద్ద ఉపనది
2. చీనాబ్ నది ప్రాచీన నామం అసికిని
3. చీనాబ్ సింధూ ఉపనదుల్లో అతిచిన్నది
4. ఐరావతి రావికి ప్రాచీన నామం
ఎ) 1, 2, 3, 4 బి) 2, 3, 4
సి) 1, 2, 4 డి) 2, 4
13. భారతదేశంలో అతిపెద్ద నది ద్వీపం ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) త్రిపుర బి) అసోం
సి) సిక్కిం డి) మిజోరం
14. ప్రపంచంలోనే అత్యంత లోతైన గార్జ్‌ను ఏర్పరిచిన నది?
ఎ) గంగా బి) తీస్తా
సి) బ్రహ్మపుత్ర డి) గోదావరి
15. కింది వాటిలో అసోం దుఃఖదాయని అని ఏ నదిని అంటారు?
ఎ) గంగా బి) తీస్తా
సి) దామోదర డి) బ్రహ్మపుత్ర
16. బ్రహ్మపుత్ర నదికి గల ఇతర పేర్లను గుర్తించండి.
1. సైడాంగ్ ఎ. అసోం
2. యార్లాంగ్ బి. చైనా
3. త్సాంగ్ పో సి. బంగ్లాదేశ్
4. దిహంగ్ డి. అరుణాచల్‌ప్రదేశ్
5. జమున ఇ. టిబెట్
ఎ) 1-ఎ, 2-సి, 3-ఇ, 4-డి, 5-బి
బి) 1-ఎ, 2-బి, 3-ఇ, 4-డి, 5-సి
సి) 1-బి, 2-ఎ, 3-ఇ, 4-డి, 5-సి
డి) 1-ఎ, 2-బి, 3-డి, 4-ఇ, 5-సి
17. ఏ సంవత్సరంలో గంగానదిని జాతీయ నదిగా ప్రకటించారు?
ఎ) 2007 బి) 2009
సి) 2010 డి) 2008
18. బీహార్‌లో గండక్ నది ఏ పేరుతో ప్రసిద్ధి?
ఎ) సాలిగ్రామి బి) నారాయణి
సి) కాళిసింధ్ డి) కోసి
19. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ప్రాంతం?
ఎ) రుద్ర ప్రయాగ్ బి) దేవి ప్రయాగ
సి) ప్రయాగ్ రాజ్ డి) కరణ్ ప్రయాగ
20. జతపరచండి.
ఎ. కరణ్ప్రయాగ 1. అలకనంద-మందాకిని
బి. దేవ ప్రయాగ 2. అలకనంద-పిండార్
సి. రుద్ర ప్రయాగ 3. అలకనంద – భగీరథ
డి. ప్రయాగ్ రాజ్ 4.గంగ-యమున-సరస్వతి
ఎ) ఎ-1, బి-3, సి-2, డి-4
బి) ఎ-2, బి-3, సి-4, డి-1
సి) ఎ-2, బి-4, సి-1, డి-3
డి) ఎ-2, బి-3, సి-1, డి-4
21. బంగ్లాదేశ్‌లో గంగానది ఏ పేరుతో ప్రసిద్ధి?
ఎ) జమునా బి) పద్మ
సి) నారాయణి డి) మేఘనా
22. గంగానదికి ఎడమవైపు కలిసే నదులను గుర్తించండి.
1. యమున 2. చంబల్
3. బెట్వా 4. గోమతి
5. రామ్‌గంగా 6. గోమతి(డౌట్)
7. గండక్ 8. సోన్
ఎ) 4, 1, 6, 7, 8
బి) 1, 6, 4, 7 సి) 1, 2, 3, 8
డి) 4, 5, 6, 7
23. గంగానదికి కుడివైపు కలిసే నదులను గుర్తించండి.
1. కెన్ 2. సోన్
3. ఘాగ్రా 4. దామోదర్
5. మహనంద్ 6. బెట్వా
7. యమున 8. కోసి
ఎ) 8, 3, 5 బి) 2, 1, 4, 6, 7
సి) 4, 6, 7, 2, 3 డి) 1, 2, 4, 6
24. బెంగాల్ దుఃఖ దాయనిగా పిలిచే నది?
ఎ) బ్రహ్మపుత్ర బి) కోసి
సి) దామోదర్ డి) సోన్
25. జతపరచండి.
1. సోన్ ఎ. మాల్వా పీఠభూమి
2. దామోదర్ బి. అమర్ కంటక్
3. చంబల్ సి. చోటానాగపుర్ పీఠభూమి
4. కెన్ డి. మీలం హిమాని నదం
5. సరయు ఇ. కైమూర్ కొండలు
ఎ) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి, 5-ఇ
బి) 1-సి, 2-ఎ, 3-డి, 4-ఇ, 5-బి
సి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి, 5-ఇ
డి) 1-ఇ, 2-సి, 3-ఎ, 4-బి, 5-డి
26. కింది వాటిలో యమున నది ఉపనదులను గుర్తించండి.
1. కెన్ 2. బెట్వా
3. చంబల్ 4. సరయు
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 2 డి) 2, 3
27. అయోధ్య నగరం కింది వాటిలో ఏ నది తీరాన ఉంది?
ఎ) గోమతి బి) యమున
సి) మందాకిని డి) సరయు
28. ఢిల్లీ పట్టణం కింది వాటిలో ఏ నది తీరాన ఉంది?
ఎ) యమున బి) గంగా
సి) సరయు డి) రామ్‌గంగా
29. కేదార్నాథ్ పుణ్యక్షేత్రం ఏ నది తీరాన ఉంది?
ఎ) మందాకిని బి) అలకనంద
సి) భగీరథ డి) పిండార్
30. జతపరచండి.
1. కోసి నది ఎ. బెంగాల్ దుఃఖ దాయని
2. దామోదర నది బి. బీహార్ దుఃఖ దాయని
3. బ్రహ్మపుత్ర నది సి. అసోం దుఃఖ దాయని
ఎ) 1-సి, 2-బి, 3-ఎ
బి) 1-బి, 2-సి, 3-ఎ
సి) 1-సి, 2-ఎ, 3-బి డి) పైవేవీకావు
31. గోదావరి నది ఏ రాష్ర్టాల్లో అధిక పరీవాహక ప్రాంతం కలిగి ఉంది?
ఎ) మహారాష్ట్ర – తెలంగాణ – మధ్యప్రదేశ్ – ఛత్తీస్‌గఢ్
బి) తెలంగాణ – కర్నాటక – ఆంధ్రప్రదేశ్ – ఒడిశా
సి) తెలంగాణ – ఒడిశా – ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక
డి) మహారాష్ట్ర – తెలంగాణ – కర్ణాటక – ఆంధ్రప్రదేశ్
32. కింది వాటిలో గోదావరి ఎడమవైపు ఉపనదులను గుర్తించండి.
1. మంజీర 2. మానేరు
3. ప్రాణహిత 4. శబరి
5. వార్ధా 6. కడెం
7. మాచ్‌ఖండ్ 8. ప్రవర
ఎ) 1, 2, 8 బి) 4, 5, 7
సి) 7, 5, 4, 6 డి) 4, 6, 5, 7, 1
33. గోదావరి నది కుడివైపు ఉపనదులను గుర్తించండి.
1. ప్రవర 2. మూల
3. మానేరు 4. సీలేరు
5. దుద్వా 6. పూర్ణ
7. కిన్నెరసాని 8. మంజీర
ఎ) 8, 1, 2, 3 బి) 3, 2, 1, 8, 7
సి) 4, 5, 6, 7, 8 డి) 6, 7, 5, 4
34. చిత్రకూట్ జలపాతం ఏ నదిపై ఉంది?
ఎ) శబరి బి) శరావతి
సి) ఇంద్రావతి డి) మంజీర
35. కింది వాటిలో సరికాని అంశాలను గుర్తించండి.
1. గంగానది దేశంలో 11 రాష్ర్టాల నుంచి ప్రవహిస్తుంది
2. గోదావరి దేశంలో 6 రాష్ర్టాల నుంచి ప్రవహిస్తుంది
3. కృష్ణా నది 5 రాష్ర్టాల్లో ప్రవహిస్తుంది
4. మహానది పరీవాహక ప్రాంతం
5 రాష్ర్టాల్లో విస్తరించింది
ఎ) 2, 3 బి) 1, 2, 3
సి) 1, 4 డి) 1, 3, 4
36. కృష్ణా నదికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి.
1. కృష్ణా నది నల్లగొండ, మహబూబ్‌నగర్, నల్లగొండ – కృష్ణా, గుంటూరు జిల్లాలో మాత్రమే ప్రవహిస్తుంది
2. కృష్ణా ఉపనదుల్లో అతిపొడవైనది భీమా నది
3. తుంగభద్ర కృష్ణా ఉపనదుల్లో అతిపెద్దది
4. కృష్ణా నది హంసల దీవి దగ్గర బంగాళఖాతంలో కలుస్తుంది
ఎ) 1, 2, 3, 4 బి) 2, 3, 4
సి) 1 డి) 1, 4
37. కృష్ణా నది ఏ రాష్ర్టాల్లో అధిక పరివాహక ప్రాంతం కలిగి ఉంది?
ఎ) కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
బి) మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
సి) కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్
డి) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక
– ఎం.ప్రవీణ్ కుమార్
విషయనిపుణులు, హైదరబాద్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

