ఎ. సంఖ్యలోని ఒక అంకె విలువ దాని స్థానంపై ఆధారపడి ఉండే విలువను స్థాన విలువ అంటారు
బి. 238లో 3 స్థాన విలువ 30
ఎ) (ఎ), (బి) సత్యం, (బి) (ఎ) కు
సరైన వివరణ
బి) (ఎ), (బి) సత్యం, (ఎ) (బి) కు
సరైన వివరణ
సి) (ఎ) సత్యం (బి) అసత్యం, (ఎ) అనేది (బి)కు సరైన వివరణ
డి) (ఎ) సత్యం (బి) అసత్యం, (బి) (ఎ)కు సరైన వివరణ
ఎ) 0
బి) సంకలన తత్సమాంశం
సి) -1, 1ల మధ్య ఉండే పూర్ణ సంఖ్య
డి) పైవన్నీ
ఎ) 3000 + 80 + 7
బి) 3000 + 800 + 7
సి) 3000 + 800 + 70
డి) 300 + 80 + 7
ఎ) 24 బి) 12 సి) 8 డి) 4
ఎ. ఆరోహణ క్రమం – 567, 3207, 4356, 9075
బి. చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య క్రమంలో ఉంటే ఆ క్రమాన్ని ఆరోహణ క్రమం అంటారు
ఎ) ఎ, బి లు సత్యం, బి అనేది ఎ కు సరైన వివరణ
బి) ఎ, బి లు సత్యం, ఎ అనేది బి కు సరైన వివరణ
సి) ఎ సత్యం, బి అసత్యం, ఎ అనేది బి కు సరైన వివరణ
డి) ఎ సత్యం, బి అసత్యం, బి అనేది ఎ కు సరైన వివరణ
ఎ) 693 బి) 707
సి) 18 డి) 9
ఎ) 24 బి) 12
సి) 8 డి) 6
ఎ) కాప్రేకర్ స్థిరాంకం
బి) రామానుజన్ సంఖ్య
సి) 6174 డి) ఎ, సి
ఎ) 94 బి) 95
సి) 96 డి) 97
ఎ) 0 బి) 1 సి) 4 డి) 6
ఎ) 1098 బి) 18
సి) 9 డి) 8
ఎ) 1099
బి) 1100 పూర్వ భాగం
సి) 1000+90+9 డి) అన్నీ
ఎ) 205 బి) 195
సి) 190 డి) 3
ఎ) 254 బి) 50
సి) 5 డి) 4
ఎ. ఒక పాఠశాలలో 432 మందివిద్యార్థులు ఉన్నారు. వారిలో 245 మంది బాలికలు ఉంటే బాలుర సంఖ్యలోని వందల స్థానంలో ఉండే అంకె ‘1’
బి. వహీదా వయస్సు 44 సం.లు కుమార్తె కరీమా వయస్సు ఆమె వయస్సు కంటే 21 సం.లు తక్కువ. కరీమా వయస్సు 9వ ప్రధాన సంఖ్య
3. 375కు దగ్గరగా ఉన్న 100=400
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) 1, 2, 3
ఎ) రామానుజన్ బి) కాప్రేకర్
సి) శకుంతలా దేవి
డి) పీసీ మహలనోబిస్
ఎ. గుణ్యం x గుణకం = లబ్ధం
బి. 16 x 3 = 48లో గుణకం = 3
ఎ) ఎ, బి లు సత్యం, ఎ బి కు
సరైన వివరణ
బి) ఎ, బి లు సత్యం, బి ఎ కు
సరైన వివరణ
సి) ఎ సత్యం, బి అసత్యం
డి) ఎ అసత్యం, బి సత్యం
ఎ. పునరావృత సంకలనాన్ని గుణకారం అంటారు
బి. ఒక ప్యాకెట్లో 17 కొవ్వొత్తులు ఉన్నాయి. అలాంటి 4 ప్యాకెట్లలో ఉండే కొవ్వొత్తుల సంఖ్య అంకమూలం 5
ఎ) ఎ బి) బి
సి) ఎ, బి డి) ఏదీకాదు
1. 234
2. (10+8) x (10+3)
3. 100+80+30+24
4. 10×10+10×8+3×10+3×8
ఎ) 1, 2, 3, 4 బి) 2, 3, 4, 1
సి) 2, 4, 1, 3 డి) 2, 4, 3, 1
ఎ) 3024 బి) 2024
సి) 1024 డి) 726
ఎ. ఏదైనా ఒక సంఖ్యను 100తో గుణించినప్పుడు దాని ఫలితం ఆ సంఖ్య పక్కన రెండు సున్నాలు చేర్చడంతో వస్తుంది
బి. 42×19 పదుల స్థానంలో 9 అనే అంకె ఉంది
సి. ఒక నెక్లెస్‌లో 36 పూసలు ఉన్నాయి. 13 నెక్లెస్‌లలో 468 పూసలు ఉన్నాయి.
ఎ) ఎ, బి బి) బి, సి
సి) ఎ, సి డి) ఎ, బి, సి
1. పునరావృత తీసివేతను భాగాహారం అంటారు
2. 6×2=12 భాగాహార రూపం 12/2 =6
3. ఏదైనా సంఖ్యను 1 చేత భాగిస్తే అదే సంఖ్య భాగఫలంగా వస్తుంది
4. ఏదైనా సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే అదేసంఖ్య భాగఫలంగా వస్తుంది
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 3, 4 డి) 2, 3, 4
ఎ) 24 పండ్లను 6 మందికి సమానంగా పంచితే ఒక్కొక్కరికీ 4 వస్తాయి
బి) 24 పండ్లను 4 మందికి సమానంగా పంచితే ఒక్కొక్కరికీ 6 వస్తాయి
సి) 4 పండ్లను 24 మందికి పంచగా ఒక్కొక్కరికీ 6 వస్తాయి
డి) ఏదీకాదు
ఎ) సంకలనం బి) గుణకారం
సి) భాగాహారం డి) అన్నీ
ఎ) 0 బి) 1 సి) 8 డి) 64
ఎ) 139 బి) 138
సి) 137 డి) 135
ఎ. 648 అనేది సరిసంఖ్య
బి. 2 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యను సరిసంఖ్య అంటారు
ఎ) ఎ, బి లు సత్యం, ఎ అనేది బి కి సరైన వివరణ
బి) ఎ, బి లు సత్యం, బి అనేది ఎ కు సరైన వివరణ
సి) ఎ అసత్యం బి సత్యం, బి అనేది ఎ కు సరైన వివరణ
డి) ఎ సత్యం బి అసత్యం, ఎ అనేది బి కు సరైన వివరణ
ఎ) 40 బి) 21
సి) 20 డి) 19
ఎ) 168 బి) 42
సి) 7కు 6వ గుణిజం డి) బి, సి
ఎ) 1/2 బి) 1/4
సి) 1/8 డి) 1/16
6) 7 స్థాన విలువ = 7×100=700
7 సహజ విలువ =7
భేదం = 700-7 = 693
7) 6 విధాలుగా రాయవచ్చు
1199, 9119, 9911, 1919, 9191, 1991
8) 3, 7, 5, 9 అనే అంకెలను ఉపయోగించి రాయగలిగే
అతి పెద్ద సంఖ్య = 9753
అతి చిన్న సంఖ్య = 3579
భేదం = 9753-3579
= 6174
6174 ను కాప్రేకర్ స్థిరాంకం అంటారు.
మహారాష్ట్రకు చెందిన దత్తాత్రేయ
రామచంద్ర కాప్రేకర్ 6174 ప్రత్యేక
స్వభావాన్ని వివరించాడు.
కాప్రేకర్ స్థిరాంకాన్ని పోలిన
మూడంకెల సంఖ్య 495
10) మొదటి రోజు చేసిన పరుగులు = 216
రెండో రోజు = 388
రెండు రోజుల్లో చేసిన పరుగుల మొత్తం = 216+388 = 604
పదుల స్థానంలో ఉన్న అంకె = 0
11) 999+99 = 1098
అంకమూలం = 1+0+9+8
= 18
= (1+8)9
12) మూడంకెల అతిపెద్ద సంఖ్య = 999
మూడంకెల అతిచిన్న సంఖ్య = 100
మొత్తం = 1099
1100 పూర్వగామి = 1099
1099 విస్తరణ రూపం = 1000+90+9
13. చెట్లుపై మిగిలి ఉన్న పక్షులు
= 247-42 = 205
వందల స్థాన విలువ = 200
ఒకట్ల స్థాన విలువ = 5
భేదం = 200-5
= 195
14) 425+(254) = 679
పదుల స్థానంలోని అంకె = 5
15) 1. బాలుర సంఖ్య = 432-245 = 187
వందల స్థానంలోని అంకె = 1
2. కరీమా వయస్సు = 44-2
= 23
ఇది 9వ ప్రధాన సంఖ్య
3. 375కు దగ్గరగా ఉన్న 100 = 400
18) ఎ. పునరావృత సంకలనానికి గుణకారం అని పునరావృత వ్యవకలనానికి భాగాహారం అని అంటారు.
బి. కొవ్వొత్తుల సంఖ్య = 4×17 = 68
అంక మూలం = 6+8 = 14 = 1+4 = 5
20) మొత్తం పుస్తకాల సంఖ్య = 63×48 = 3024
28) 861, 863, 865………..899
బేసి సంఖ్యల సంఖ్య = (చివరి సంఖ్య – మొదటి సంఖ్య/ భేదం) +1
= (899-861/2)+1
= 38/2 +1
= 19+1
= 20
29) రెండవ సంఖ్య = 168/4
= 42
42 అనేది 7కు 6వ గుణకము కూడా అవుతుంది.
బీవీ రమణ, డైరెక్టర్, ఏకేఆర్ స్టడీసర్కిల్, వికారాబాద్