టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోస్ట్‌కార్డు ఉద్యమాన్ని తలపెట్టారు.
DSC Notification | మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలల్లో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చడంతోపాటు, రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా వెంటనే �
Teenmar Mallanna | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ విపక్ష పార్టీలకు చెందిన నాయకులు, పలు విద్యార్థి సంఘాలు.. కాంగ్రెస్ సర్కార్ప�
Nallagonda | డీఎస్సీని వాయిదా వేయడంతో పాటు మెగా డీఎస్సీని ప్రకటించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో ఆందోళన చేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ల కల్పనపై అన్ని పార్టీలు స్పష్టత ఇవ్వాలని నంగారా భేరి లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు రాజేశ్ నాయక్ డిమాండ్ చేశారు.
KTR | రాష్ట్రంలోని నిరుద్యోగులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా �
టీచర్ కావాలనే ఏకైక లక్ష్యంతో డీఎడ్, బీఎడ్ పూర్తిచేసిన యువత కలలపై రాష్ట్ర సర్కార్ నీళ్లు చల్లింది. టెట్ నిర్వహించకుండానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు ఆందోళన చెందుత�
డీఎస్సీ నోటిఫికేషన్లో 182 పీటీటీ పోస్టులతోపాటు, 1500 పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టులను కూడా భర్తీ చేసి తమకు న్యాయం చేయాలని తెలంగాణ అన్ఎంప్లాయ్ అండ్ ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియే�
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11,062 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన న
అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. జిల్లాలవారీగా పోస్టుల ఖాళీల వివర
రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తూ.. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను ప్రకటించింది.