చేతికొచ్చిన పంటలు కండ్ల ముందే ఎండుతుంటే రైతాంగం తల్లడిల్లుతున్నది. బోర్లు ఎత్తిపోయి పొలాలు నోళ్లు తెరుస్తుంటే ఆగమవుతున్నది. చి‘వరి’ తడి కోసం శక్తికి మించి రైతులు తండ్లాడుతున్నారు.
MLA Kotha Prabhakar Reddy | ఇవాళ నార్సింగి మండల కేంద్రంలో సబ్ స్టేషన్లో 8MVA పవర్ ట్రాన్స్ పార్మర్ బ్రేక్ డౌన్ కాగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. యాసంగిలో కరెంట్ సమస్యలు తలెత్తగానే ఎప్పటికప్పుడు ప
Dry Crops | ప్రభుత్వం ఎండిపోయిన పొలాలను గుర్తించి రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుంచి వచ్చే కాల్వపనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీపీఐ (ఎం) మండల కమిటీ సభ్యులు పోలే సత్య
గత ఏడాది వరదలకు మోరంచవాగు ఉప్పొంగింది. దీంతో మోరంచపల్లి గ్రామం నీట మునిగి ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ క్రమంలోనే వాగుపై ఉన్న మోరంచ ఎత్తిపోతల పథకం (లిఫ్ట్ ఇరిగేషన్) పనికిరాకుండా పోయింది. ఫలితంగా ఈ ప్రాజ�
నీళ్లు లేక వేసిన పంటలు ఎండిపోయి.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు రైతులు పురుగు మందు తాగి తనువుచాలించారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లికి �
ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, యాసం గి పంటలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ డి మాండ్ చేశారు.
Telangana | కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం, అసమర్థ పాలన మూలంగా రాష్ట్రంలో రైతులకు భారీ నష్టాలను మిగిల్చింది. సాగునీరు ఇవ్వడంలో సర్కారు వైఫల్యంతో రైతుల రెక్కల కష్టం, పెట్టుబడి కరువుపాలు అవుతున్నది.
పదేండ్లుగా పచ్చని పంటలతో అలరారిన శ్రీరాంసాగర్ ఆయకట్టు కాంగ్రెస్ పాలనలో కరువు కోరల్లో చిక్కుకున్నది. నిరుటి వరకు ఏ చీకూ చింత లేకుండా ఏడాదికి రెండు పంటలు తీసుకున్న రైతుల కండ్లల్లో ఇపుడు కన్నీళ్లు సుడు�
MLA Kova lakshmi | కరువు కాలంలో తీవ్రంగా నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం (Compensation) చెల్లించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి(MLA Kova lakshm) డిమాండ్ చేశారు.
Koppula Eshwar | ఇది కాలం తెచ్చిన కరవు కాదు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని పెద్దపల్లి బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్( Koppula Eshwar) మండిపడ్డారు.
MLA Krishnamohan Reddy | అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కరువు వచ్చిందని, కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishnamohan Reddy) అన్నారు.