ట్రంప్‌పై కాల్పుల ఘటనతో అమెరికా ఉలిక్కిపడింది. గతంలో తనపైనా రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయన్న సంగతిని ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా బయటపెట్టారు.
Elon Musk: ట్రంప్ పార్టీకి మస్క్ సపోర్టు ఇస్తున్నారు. ట్రంప్ తరపున ప్రచారం నిర్వహిస్తున్న సంస్థకు మస్క్ భారీ విరాళం ఇచ్చారు. ఆ విరాళానికి చెందిన పూర్తి డిటేల్స్ ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నది.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ (81) మాటల తడబాటు కొనసాగుతూనే ఉంది! తాజాగా గురువారం నాటో కూటమి సమావేశంలో ఆయన తన పక్కనే ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ‘ప్రెసిడెంట్ పుతిన్'గా సంబోధించారు.
Donald Trump : డోనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దేశాధ్యక్షుడి హోదాలో తీసుకునే అధికారిక చర్యల నుంచి మాజీ అధ్యక్షులకు రక్షణ ఉంటుందని కోర్టు తెలిపింది. రాజ్యాంగ అధికార
అధ్యక్ష స్థానానికి పోటీ పడే అభ్యర్థుల మధ్య వివిధ అంశాలపై బహిరంగ చర్చ జరిపే అమెరికన్ సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ గురువారం రాత్రి చర్చకు తలపడ్డారు. ట్రంప్ మంచివాడు కాదని, బైడెన్ బలహీనుడని అమెరికాలో గల
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య గురువారం రాత్రి తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది.
US Presidential Debate: సీఎన్ఎన్ నిర్వహించిన టీవీ డిబేట్లో బైడెన్, ట్రంప్ పాల్గొన్నారు. ఆ ఇద్దరూ ఈసారి కూడా అమెరికా అధ్యక్ష రేసులో ఉన్నారు. దేశంలోకి ఉగ్రవాదులు చొరబడుతున్నట్లు ట్రంప్ ఆరోపించారు. తమ పాలనలో �
Melinda Gates | ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్‌గేట్స్ మాజీ భార్య మిలిందా ఫ్రెంచ్ గేట్స్ (Melinda French Gates) స్పందించారు. ఈ ఎన్నికల్లో తన ఓటు ఎవరికో బహిరంగంగా వెల్ల�
అమెరికా అధ్యక్ష పీఠాన్ని మరోసారి కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ ప్రజలపై హామీల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరుగనున్న ఈ ఏన్న�
మరో ఐదు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న వేళ రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. శృంగార తార స్టార్మీ డేనియల్‌తో వివాహేతర సంబంధం, దానిపై నోరు విప్పకుండా ఉండేందుకు ఆమెకు ముడుపులు ముట్టజె�
Ivanka Trump | శృంగార తార స్టార్మీ డేనియల్ (Stormy Daniels)తో అక్రమ సంబంధం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ (Ivanka Trump) భావోద్వేగానికి గు�
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. 34 నేరాభియోగాల్లో దోషిగా తేలారు. ఓ పోర్న్ స్టార్‌కు డబ్బులు ఇచ్చిన కేసులో మన్‌హట్టన్ కోర్టు జ్యూరీ ట్రంప్‌ను దోషిగా తేల్చింది. అమెరికా చరిత్రలో ఓ మా
Nikki Haley | రిపబ్లికన్ పార్టీ (Republican Party) కీలక నేత, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ (Nikki Haley) కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US presidential poll) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కే తన మద్దతు అని ప్రకటించారు.