Donald Trump : అమెరికాలోని కాల్పుల ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘాటుగా స్పందించారు. 54 మందిపై కాల్పులు జరిగిన చికాగో (Chicago) నగరాన్ని 'ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పట్టణం'గా ట్రంప్ పేర్కొన్నారు
Peter Navarro | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వాణిజ్య సలహాదారు పీటర్ నవర్రో (Peter Navarro) మరోసారి భారత్‌పై నోరు పారేసుకున్నారు.
అమెరికా-భారత్‌ల మధ్య వాణిజ్యం ఒక పక్షానికి విపత్తుగా పరిణమించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వ్యాఖ్యానించారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులపై ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్‌లపై ఆగ�
US-India Tariffs Row | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. ఈ సారి సుంకాలపై కాకుండా కొత్త వాదనలు తెరపైకి తీసుకువచ్చారు. భారత్ ఏకపక్ష వాణిజ్య సంబంధాలను కలిగి ఉందని ఆరోపించారు.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు అమల్లోకి వచ్చిన వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోదీ (PM Modi) భేటీ కానున్నారు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ (PM Modi) భేటీ అయ్యారు. రెండు రోజులు పర్యటనలో భాగంగా తియాన్జిన్ చేరుకున్న మోదీ.. షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు.
రష్యా చమురు కొనుగోళ్లను (Russion Oil) సాకుగా చూపి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలు (Trump Tariffs) విధించారు. మాస్కో నుంచి క్రూడాయిల్ కొనడాన్ని ఆపాల్సిందేనని, లేనట్లయితే మరిన్ని సుంకాల వాతలు �
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆరోగ్యంపై తీవ్ర చర్చ నడుస్తున్నది. అసలు ఆయన బతికే ఉన్నారా? ట్రంప్‌కు ఏమైంది, ఆయన ఆరోగ్యంగా లేరా? అంటూ ఇంటర్నెట్లో నెటిజన్లు జోరుగా సెర్చ్ చేస్తున్నారు. దీంతో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు గల అత్యవసర అధికారాల కింద విధించిన చాలా సుంకాలు చట్టవిరుద్ధమని ఫెడరల్ అప్పీళ్ల కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. తన వాణిజ్య విధానానికి వ్యతిరేకంగా వచ్చిన ఈ త�
ట్రంప్ మరణించారా?, ట్రంప్‌కు ఏమైంది, ఆయన ఆరోగ్యంగా లేరా?.. ఇవీ ప్రస్తుతం గూగుల్ సెర్చ్, సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ట్రెండింగ్‌లో ఉన్న అంశాలు. కొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగా కన్ప
తనకు అనుకూలంగా లేని దేశాలపై ఎడాపెడా టారిఫ్‌లు విధిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుంకాల పెంపు (Tariffs) రాజ్యాంగ విరుద్ధమని, ఆ చట్టబద్ధ హక్కు ట్రంప్‌కు లేదని య�
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం అద్భుతంగా ఉందని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పారు. ‘యూఎస్ఏ టుడే’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్ మాట్లాడుతూ, ట్రంప్ అలుపెరుగని నేత అని చెప్పారు.
భారత్-పాకిస్థాన్ ఘర్షణల్లో మధ్యవర్తిత్వం వహించేందుకు తనను అనుమతించలేదన్న వ్యక్తిగత కోపంతోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై 50 శాతం సుంకాలు విధించారని అమెరికన్ మల్టీనేషనల్ ఇ�